అన్వేషించండి

Aishwarya Rajesh : ‘గుడ్ నైట్’ టైటిల్ మాదే, మేమే వాళ్లకు ఇచ్చాం.. ‘డియర్’ కథ వేరే - ఐశ్వర్య రాజేష్

'గుడ్ నైట్' సినిమాతో తమ సినిమాని పోల్చడంపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజా ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Actress Aishwarya Rajesh : తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి తమిళంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో నటించినా వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం కోలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ఓవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది.

ఈమధ్య ఎక్కువ మహిళా ప్రాధాన్యం ఉన్న సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇక ఇప్పుడు 'డియర్' మూవీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని నాగచైతన్య విడుదల విడుదల చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందిమ్ తెలుగులో ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ఐశ్వర్య రాజేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘గుడ్ నైట్’ టైటిల్ మాదే, మేమే వాళ్లకు ఇచ్చామ్ - ఐశ్వర్య రాజేష్

గురక సమస్యని ప్రధానంగా తీసుకొని 'డియర్' సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇదివరకే తమిళంలో 'గుడ్ నైట్' అనే సినిమా నుంచి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో హీరోకి గురక సమస్య ఉంటే.. 'డియర్' లో హీరోయిన్ కి గురక సమస్య ఉంటుంది. తాజాగా ఇదే విషయం గురించి రిపోర్టర్ ఐశ్వర్య రాజేష్ ని అడగగా ఆమె ఇలా సమాధానమిచ్చింది." ఈ మూవీ గుడ్ నైట్ మూవీ కాన్సెప్ట్ తో ఉందనే డౌట్ చాలామందికి ఉంది. ఈ విషయంలో నేనేమంటానంటే, మనం ఎన్ని లవ్ స్టోరీస్ చూడలేదు.. ఎన్ని యాక్షన్ మూవీస్ చూడలేదు.. ఎన్ని టైం లూప్ మూవీస్ చూడలేదు.. అలానే ఈ సినిమా కూడా. ఇందులో కాన్సెప్ట్ గురక అనేది మాత్రమే కామన్. మిగతాదంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు 'గుడ్ నైట్' అనే టైటిల్ ని జీవి ప్రకాష్ సజెస్ట్ చేశారు. ఆ టైటిల్ మాదే. వాళ్ళు జీవిని అడిగితే అతను టైటిల్ వాళ్లకి ఇచ్చేశాడు. ‘గుడ్ నైట్’ టైటిల్ కూడా మనమే ఇచ్చాం వాళ్లకి" అంటూ చెప్పింది.

'గుడ్ నైట్', 'డియర్' రెండూ డిఫరెంట్ ఫిలిమ్స్ - GV ప్రకాష్ కుమార్

'గుడ్ నైట్' సినిమా రిలీజ్ అవ్వకముందే మా సినిమాని మొదలుపెట్టాం. మా సినిమా ఫస్ట్ లుక్ కూడా వాళ్ళ సినిమా రిలీజ్ కంటే ముందే వచ్చింది. 2 -3 ఈ సంవత్సరాల క్రితమే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తయింది. షూటింగ్ మాత్రం రెండు సినిమాలు ఒకే సమయంలో మొదలయ్యాయి. అది జస్ట్ కోయిన్స్ డెన్స్ మాత్రమే. కానీ ఈ రెండు సినిమాలు కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయి  ఇందులో ఫన్, ఎమోషన్స్ అన్నీ మీకు ఒక కొత్త అనుభూతినిస్తాయి" అంటూ జీవి ప్రకాష్ కుమార్ తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

Also Read : బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు - ఇదిగో నయా అప్డేట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget