అన్వేషించండి

Bhaag Saale Song : ప్రియదర్శికి చుక్కలు చూపిస్తోన్న నభా నటేష్ - ఫన్నీగా ‘భాగ్ సాలే’ సాంగ్, పెద్ద సైకోలా ఉందే!

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. తర్వలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో పాట విడుదలైంది. ‘భాగ్ సాలే‘ అంటూ సాగిన ఈ పాట ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంటుంది.

Darling Movie Bhaag Saale Song: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, హాట్ బ్యూటీ నభా నటేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్‘. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ గా కె నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించారు. జులై 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.  ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సైతం సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ఫుల్ ఫన్నీగా కట్ చేసిన ఈ ట్రైలర్ చూసి కచ్చితంగా ప్రియదర్శి ఖాతా మరో సాలిడ్ హిట్ పడినట్లేనని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న ‘భాగ్ సాలే’ సాంగ్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘భాగ్ సాలే‘ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. స్ల్పిట్ పర్సనాలిటీతో బాధపడే నభా నటేష్, ప్రియదర్శిని ఎలా టార్చర్ పెడుతుంది? అనేది ఫుల్ ఫన్నీగా చూపించారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను మంగ్లీ అద్భుతంగా పాడింది. వింత వింత పద్దతులతో దర్శిని నభా చిత్ర విచిత్రంగా ఇబ్బందులు పెడుతుంది. పూర్తి స్థాయిలో ఫన్నీగా కొనసాగిన ఈ పాట ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ట్రైలర్ సూపర్ గా ఉంటే, ‘భాగ్ సాలే‘ సాంగ్ మరింత ఆకట్టుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే యువతి పాత్రలో నభా

ఇక ‘డార్లింగ్‘ సినిమాలో నభా నటేష్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే అమ్మాయిగా యాక్ట్ చేస్తోంది. ట్రైలర్ తో పాటు ‘భాగ్ సాలే‘ పాటలో స్ల్పిట్ పర్సనాలిటీ కలిగిన యువతిగా అలరించింది.  ఈ సినిమాలో ప్రియదర్శితో కలిసి పని చేయడం చాలా బాగుందని చెప్పింది. తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని వెల్లడించింది. దర్శి కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌ గా ఉంటుందని వెల్లడించింది. ‘డార్లింగ్‘ విడుదల కోసం వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించింది.   

ఓవర్సీస్ లో 350 థియేటర్లలో విడుదల

అటు ‘డార్లింగ్‘ చిన్న సినిమాగా తెరకెక్కినా, పెద్ద చిత్రాల మాదిరిగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా అమెరికాతో పాటు పలు దేశాల్లో విడుదల అవుతోంది. అమెరికాలోనే 200 థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఓవర్సీస్ మొత్తంగా 350 థియేటర్లలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో మంచి సక్సెస్ అందుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ‘బలగం‘ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శి, ఈ సినిమాతో మరోసారి మంచి సక్సెస్ అందుకుంటాడని చెప్తున్నారు. అటు నభా నటేష్ కు కూడా ఈ సినిమా మరింత కలసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

Read Also: వివాదంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget