అన్వేషించండి

Siddharth: సిద్ధార్థ్-సైనా నెహ్వాల్‌ వివాదం.. హీరోపై కేసు నమోదు..

సిద్ధార్థ్ చెప్పిన సారీ సైనా నెహ్వాల్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ పై కేసు నమోదైంది.

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచే విధంగా సిద్ధార్థ్ సెక్సిస్ట్ కామెంట్స్ చేయడంతో విషయం సీరియస్ అయింది. సిద్ధార్థ్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. వెంటనే సైనాను క్షమాపణలు కోరాడు సిద్ధార్థ్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లెటర్ ను షేర్ చేశారు. 

"డియర్ సైనా... కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను చేసిన ట్వీట్‌లో అసభ్యకరమైన జోక్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీతో చాలా విషయాల్లో నేను ఏకీభవించకపోవచ్చు. అయితే... మీ ట్వీట్ చదివిన తర్వాత నాలో వచ్చిన కోపం కానీ, నా నిరాశ కానీ నేను ఉపయోగించిన భాషను, నా స్వరాన్ని సమర్థించలేవు. నేను చేసిన జోక్ విషయానికి వస్తే... దాన్ని వివరించాల్సి ఉంది. అది మంచి జోక్ కాదు. ఆ జోక్ విషయంలో సారీ. నువ్ ఎప్పుడూ నా ఛాంపియన్ వే" అంటూ రాసుకొచ్చారు. 

సిద్ధార్థ్ చెప్పిన సారీ సైనా నెహ్వాల్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను బంజారాహిల్స్‌కు చెందిన ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్‌ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 67 సైబర్‌ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: ఓటీటీలో ప్రియమణి సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..

Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?

Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..

Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..

Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?

Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?
'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?
ETV Win Jathara 2026 : 'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
Roslin Web Series OTT : మీనా, వినీత్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్
మీనా, వినీత్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్
Sundeep Kishan : సందీప్ కిషన్‌ 'పవర్ పేట' కోసం పాన్ ఇండియా హీరోయిన్?
సందీప్ కిషన్‌ 'పవర్ పేట' కోసం పాన్ ఇండియా హీరోయిన్?

వీడియోలు

India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్
South Africa vs West Indies T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Taapsee Pannu : టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
TDP Communal Politics: రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
ABP Ideas of India Summit 2026: గత ఏడాది ఎన్నో యుద్ధాలు జరిగాయి, భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదు: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
గత ఏడాది ఎన్నో యుద్ధాలు జరిగాయి, భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదు: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Assam Assembly Elections 2026: అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే - ఒకప్పటి రాహుల్ స్నేహితుడు - బిస్కెట్ వల్లే బీజేపీలోకి!
అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే - ఒకప్పటి రాహుల్ స్నేహితుడు - బిస్కెట్ వల్లే బీజేపీలోకి!
OTT Releases : హారర్ థ్రిల్లర్ 'హనీ' To లెస్బియన్ లవ్ కాన్సెప్ట్ 'అక్యూజ్డ్' - ఒకే రోజు ఓటీటీల్లో 11 మూవీస్... కంప్లీట్ లిస్ట్
హారర్ థ్రిల్లర్ 'హనీ' To లెస్బియన్ లవ్ కాన్సెప్ట్ 'అక్యూజ్డ్' - ఒకే రోజు ఓటీటీల్లో 11 మూవీస్... కంప్లీట్ లిస్ట్
Embed widget