By: ABP Desam | Updated at : 31 Aug 2023 08:35 AM (IST)
Representational Image/Pixabay
'నిన్ను కోరి' సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ.. డెబ్యూతోనే సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 'మజిలీ' మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయన రూపొందించిన 'టక్ జగదీశ్' సినిమా డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలై, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తనదైన ఎమోషన్స్ జత చేసి తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ. ఈ క్రమంలో ఇప్పుడు 'ఖుషి' అనే రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఖుషీ’ సినిమా సమంత రియల్ లైఫ్ స్టోరీ అంటూ వస్తు్న్న వార్తలపై దర్శకుడు స్పందించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా రేంజిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2021లో రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర లిఖించింది. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనగాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ బన్నీ ‘పుష్ప: ది రూల్’ మూవీ షూటింగ్‌లో ఉన్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘పుష్ప: ద రూల్’ సినిమా నుంచి ఓ సీన్ లీకైంది. ఒక పర్టిక్యులర్ సీన్ రైటింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సీన్ వివరాలేంటో చెప్పుకునే ముందు ‘పుష్ప: ద రైజ్’ సినిమాలో శ్రీవల్లి పాటలో రెండు లైన్స్ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ ఆర్క్ ఏంటో అర్థమయ్యే చాన్స్ ఉంది. ఆ పాటలో ఏముంటుంది..? ‘‘ఎవరికీ, ఎప్పుడూ తలవంచని నేను, నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను’’.. అని ఉంటుంది. అంటే ఎవరి ముందూ తగ్గేదేలే అనే టైప్ క్యారెక్టర్ పుష్పది. ప్రేమలో పడ్డాక మాత్రం అందుకు ఎక్సెప్షన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే హాలీవుడ్లో సినిమా చేయబోతుందట. రీసెంట్ ఆమె చేసిన ఓ పని ఈ వార్తకి మరింత బలం చేకూర్చింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సమంతా ఇటీవల అమెరికా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే కదా. 'ఖుషి' మూవీ షూటింగ్ పూర్తి చేసిన సామ్ రీసెంట్ గా అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నిజానికి సమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసమని, మయోసైటిస్ వ్యాధికి సంబంధించి అమెరికాలోనే సమంత కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కథలో కంటెంట్ ఉంటే ఆ సినిమా థియేటర్లో విడుదలైనా ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకులు ఆ సినిమాని ఎంతగానో ఆదరిస్తారు. అలా ఈమధ్య చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలా గత ఏడాది మంచి కంటెంట్ తో చిన్న సినిమాగా ఓటీటీలో విడుదలై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది 'మా ఊరి పొలిమేర' సినిమా. 2021లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. క్షుద్ర పూజలు, తంత్రాలు, చేతబడి లాంటి వైవిధ్యమైన అంశాలతో హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ ఆదరణ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. 'మా ఊరి పొలిమేర 2' అనే టైటిల్తో ఆమధ్య సీక్వెల్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్
Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!
Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
/body>