అన్వేషించండి

Bigg Boss 6 Telugu: మీకు షోపై ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్లిపోండి, మెయిన్ డోర్ ఓపెన్ చేసిన బిగ్‌బాస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో కంటెస్టెంట్లకు గట్టి షాక్ ఇచ్చిన బిగ్ బాస్.

Bigg Boss 6 Telugu: పాత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ 6 సీజన్ అంతగా ప్రేక్షకులను అలరించడం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ పాటికే ఎవరో ఒకరికి ఆర్మీ రెడీ అయిపోతుంది. గతంతో బిగ్ బాస్ 4లో అభిజిత్ - అఖిల్ ఫైట్ పీక్ స్టేజీలో హిట్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ 5లో సన్నీ - షన్ను గొడవలే హైలైట్ అయిపోయాయి. ప్రేక్షకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక బిగ్‌బాస్ ఓటీటీ కూడా సీజన్ 6తో పోలిస్తే హిట్ అనే చెప్పాలి. బిందు మాధవి - నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన గొడవలు బాగానే హైలైట్ అయ్యాయి. కానీ సీజన్ 6 మాత్రం చాలా చప్పగా సాగుతోంది. కొత్తగా విడుదలైన ప్రోమోలో ఇది స్పష్టంగా కనిపించింది. బిగ్‌బాస్‌కు కూడా ఈ విషయం అర్థమైనట్టే కనిపిస్తోంది. 

ఇక ప్రోమోలో ఏముందంటే... కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును ఇచ్చాడు బిగ్‌బాస్.  అందులో హిట్ అయిన సినిమా పాత్రలను ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్‌బాస్. ప్రోమోను బట్టి రాజశేఖర్ ఛత్రపతిలో ప్రభాస్‌లా, ఇక గీతూ పుష్పలో శ్రీవల్లిలా, కీర్తి రాములమ్మలా, గీతూ చిరంజీవి, ఇనయా అతిలోక సుందరి శ్రీదేవిలా, శ్రీహాన్ చెన్నకేశవరెడ్డిలా... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో హిట్ పాత్రలో కనిపించారు. కానీ క్రియేట్ చేసిన ఫన్ పెద్దగా పేలలేదు. ఏవో చిన్న చిన్న డైలాగులు వేస్తూ నెట్టుకొచ్చారు. కాసేపటికే కూర్చుని రెస్ట్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఎలాంటి స్కిట్లు ప్రదర్శించలేదు. తమకు ఇచ్చిన పాత్రలు కూడా పక్కన పడేసి రిలాక్స్ అవ్వసాగారు. దీంతో బిగ్‌బాస్ ఒళ్లు మండినట్టు కనిపిస్తోంది. అందరినీ గార్డెన్ ఏరియాలో వరుసగా నిల్చోమని చెప్పారు. 

ఇంటి సభ్యులంతా వరుసగా నిల్చున్నాక దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ‘మీకు ఈ షో పట్ల ఆసక్తి లేదని మీకు అనిపిస్తే వెంటనే ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్లండి’ అని చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు ప్రధాన ద్వారం డోర్లు ఓపెన్ చేశారు. దీంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

Also read: ‘ఏమైనా కానీ తగ్గేదేలే’ అంటూ బురదలో తడిసి ముద్దయిన రేవంత్, ఇనయా వర్సెస్ శ్రీహాన్ గొడవ మళ్లీ రాజుకుందిగా

టాప్ హెడ్ లైన్స్

బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget