అన్వేషించండి

Bigg Boss 6 telugu: ‘ఏమైనా కానీ తగ్గేదేలే’ అంటూ బురదలో తడిసి ముద్దయిన రేవంత్, ఇనయా వర్సెస్ శ్రీహాన్ గొడవ మళ్లీ రాజుకుందిగా

Bigg Boss 6 telugu: బిగ్‌బాస్ నామినేషన్లు చాలా వాడీ వేడిగా జరిగాయి.

Bigg Boss 6 telugu: బిగ్‌బాస్ ఎంటర్టైన్మెంట్ నామినేషన్ల రోజు పీక్ స్టేజీలో ఉంటుంది. వీకెండ్లో నాగార్జున ఎపిసోడ్ కన్నా నామినేషన్ ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వాళ్లే అధికం. గత రెండు వారాలుగా చప్పగా సాగి నామినేషన్ ఎపిసోడ్ ఈసారి మళ్లీ రాజుకుంది. ముఖ్యంగా ఇనయా సూర్య చుట్టూ తిరగడం మానేసి మళ్లీ శ్రీహాన్‌పై కాలు దువ్వడం ప్రారంభించింది. వీరిద్దరూ చాలా రోజుల తరువాత మళ్లీ గొడవపడ్డారు. తిట్టుకున్నారు. ఇక ఈరోజు విడుదలైన రెండో ప్రోమోలో ఏముందంటే...

బిగ్‌బాస్ ఈసారి నామినేట్ అయిన సభ్యులకు బురద స్నానాలు చేయించారు. నామినేట్ అయిన వారు ఓ కుర్చీలో కూర్చుంటే షవర్ నుంచి బురద పడేలా ఏర్పాటు చేశారు. ఇక  నామినేషన్లో రేవంత్ శ్రీసత్యను నామినేట్ చేశాడు. తరువాత సూర్య బాలాదిత్యను నామినేట్ చేశాడు. ఆయన ఎక్కువ శాతం బ్యాటరీని వాడుకుని, మిగతా వారి గురించి ఆలోచించలేదని చెప్పి నామినేట్ చేసినట్టు చెప్పాడు. ఇక తరువాత ఇనయా పాత శత్రువు శ్రీహాన్‌నే నామినేట్ చేసింది. శ్రీహాన్ ఆమె మాటలు వినేందుకు కూడా ఇష్టపడలేదు. ‘నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా?’ అంది ఇనయా. దానికి శ్రీహాన్ ‘ఏయ్’ అన్నాడు. దానికి ఇనయా ‘ఏయ్ అంటే భయపడాలా?’అంటూ గట్టిగా అరిచింది. వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. 

అరవకు ఆదిరెడ్డి
అర్జున్, ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. అర్జున్ మెల్లగా మాట్లాడుతున్న ఆదిరెడ్డి యథావిధిగా హైపర్ అయిపోయాడు. అర్జున్ అరవకండి అని చెప్పాక తగ్గాడు. రాజ్ వాసంతిని నామినేట్ చేశాడు. ‘నువ్వు నిజంగానే నామినేషన్లకు భయపడుతున్నావనిపిస్తుంది’ అన్నాడు. దానికి వాసంతికి చాలా కోపం వచ్చేసింది. ‘నామినేషన్లకు భయపడితే జుట్టు ఎందుకు కత్తిరించుకుంటా’ అంటూ కోప్పడింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

నీయవ్వ తగ్గేదేలే...
ఇక రేవంత్‌ను ఈరోజు ఎక్కువమందే నామినేట్ చేశారు. దీంతో చివరికి ఆయన చొక్కా విప్పేసి బురద కింద కూర్చున్నాడు. ‘ఎవరన్నా రానీ,ఏమైనా కానీ నీయవ్వ తగ్గేదేలే’ అంటూ డైలాగ్ వేశాడు. 
 Also read: నీకు బిగ్‌బాస్ సెట్ కాదు, వెళ్లిపోతే బెటర్ - బాలాదిత్యపై గీతూ షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget