అన్వేషించండి

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఫైనల్‌గా శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు ఇంకా ఒక్క వారమే సమయం ఉంది. అప్పటివరకు ఇంకా ఒక్క ఎలిమినేషన్ మాత్రమే జరగనుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో అర్జున్ ఫినాలే అస్త్రాను సాధించి ఇప్పటికే ఫైనల్ వీక్‌లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక మిగిలింది ఆరుగురు. ఆ ఆరుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులకు శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోతే బాగుండేది అన్న అభిప్రాయం ఉంది. అంతే కాకుండా తనే ఎలిమినేట్ అయిపోయిందని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శోభశెట్టి అల్రెడీ హౌస్ నుంచి బయటకు వెళ్లియిందట.

శోభా ఎలిమినేట్..
శోభా శెట్టి ప్రవర్తన నచ్చని చాలామంది కంటెస్టెంట్స్.. తను ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందేమో అని ఎదురుచూశారు. కానీ 14 వారాల వరకు తను ఎలిమినేట్ అవ్వకుండా హౌజ్‌లోనే ఉంది. పలుమార్లు తనకు ఓటింగ్ విషయంలో కూడా తక్కువ శాతం వచ్చినా.. తనను ఎలిమినేట్ చేయకుండా ఇతర కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తున్నాడనే అనుమానాలు ఉన్నాయి. అనవసరంగా అరుస్తూ.. కోపం వచ్చినప్పుడు ఓవరాక్షన్ చేయడంతో చాలావరకు ప్రేక్షకులకు తన ప్రవర్తన నచ్చలేదు. అందుకే తనకు ఓటింగ్ వేసి, సపోర్ట్ చేసేవారు కూడా తక్కువయిపోయారు. అందుకే ఫైనల్‌గా ఫైనల్స్‌కు ఒక వారం ముందుగా శోభా ఎలిమినేట్ అయిపోవడం తన హేటర్స్‌ను సంతోషపెడుతోంది.

ఓటమిని తీసుకోలేని గుణం..
ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్ కృష్ణతో జరిగిన గొడవ వల్ల శోభా హైలెట్ అయ్యింది. అప్పుడే మొదటిసారిగా తను అరిస్తే ఎలా ఉంటుంది, అసలు శోభా శెట్టికి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తుంది అని ప్రేక్షకులు చూశారు. ఆ తర్వాత శివాజీతో కూడా పలుమార్లు గొడవపెట్టుకుంది శోభా. అప్పటివరకు తనను అన్న అని పిలుస్తూ బాగానే ఉన్నా.. మళ్లీ వెంటనే చిన్న విషయాన్ని కారణంగా చూపించి గొడవ పెట్టుకునేది. అలా ‘స్పై’ బ్యాచ్‌తో శోభాకు ఇప్పటివరకు చాలా గొడవలే అయ్యాయి. ఏ ఆటలో ఓడిపోయినా కూడా మళ్లీ ఆడతాను, ఆడగలను అనే మనస్తత్వం శోభాకు లేదని ప్రేక్షకులు గమనించారు. ఆఖరికి తన ఫ్రెండ్స్ గెలిచినా కూడా తట్టుకోలేని శోభా మెంటాలిటీ చాలామందికి నచ్చలేదు. అందుకే తను చేసే తప్పుల గురించి తన హెటర్స్.. సోషల్ మీడియాలో బయటపెట్టేవారు.

అమర్‌తో ఫ్రెండ్‌షిప్..
సీజన్ మొదటినుంచి కెప్టెన్ అవ్వాలని శోభా ఆశపడింది. కానీ తను ఏ విధంగా ఆడినా కెప్టెన్ అవ్వలేకపోయింది. ఫైనల్‌గా అమర్‌దీప్ వల్ల కెప్టెన్ అవ్వడంతో అప్పటినుంచి అమర్.. తన ఫ్రెండ్ అని, ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేస్తానని బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టింది శోభా. ఇక ఫినాలే అస్త్రా టాస్క్ సమయంలో కూడా ప్రియాంక.. అమర్‌కు పాయింట్స్ ఇవ్వలేదు. ఆ విషయంలో వారిద్దరికీ గొడవ జరుగుతుంటే.. శోభా.. అమర్‌ను మరింత రెచ్చగొట్టింది. ఇక తాజాగా జరిగిన ఫన్ టాస్క్ వండర్ ఉమెన్‌లో కూడా శోభా ప్రవర్తన ప్రేక్షకులకు చిరాకు వచ్చేలా చేసింది. గెలిచింది తన ఫ్రెండే కదా అని సైలెంట్ అయిపోకుండా తను గెలవలేదనే ఉద్దేశ్యంతో మాట్లాడింది. దీంతో ఇలాంటి మనస్తత్వం ఉన్న శోభా.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిందనే వార్త.. ప్రేక్షకులను హ్యాపీ చేస్తోంది. మరి, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Also Read: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Embed widget