అన్వేషించండి

Bigg Boss 8 Anajali Pavan: చివరి నిమిషంలో 'బిగ్‌బాస్‌'ను తిరస్కరించిన అంజలి - కారణమేంటో చెప్పిన నటి

Anjali Pavan Rejects Bigg Boss Offer: చివరి నిమిషంలో బిగ్‌బాస్‌కు హ్యాండ్‌ ఇచ్చిందట టీవీ నటి అంజలి పవన్. దానికి కారణం చెబుతూ ఆమె వీడియో షేర్‌ చేసింది. అలాగే ప్రతిఒక్కరు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. 

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ షో లాంచ్‌కి ఇంకా కొద్ది క్షణాలే ఉంది. నేటి నుంచి బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలుకానుంది. అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్స్‌ ఎవరనేది పెద్దగా క్లారిటీ లేదు. కానీ హౌజ్‌లో అడుగుపెట్టేది వీరే అంటూ కంటెస్టెంట్స్‌ జాబితా బయటకు వచ్చింది. దీనిపై ఆఫీషియల్‌గా ప్రకటన లేకపోయినా పక్కా వారే అంటున్నారు. అయితే మొదటి నుంచి ఈ షోలోకి పలువురు సీరియల్‌ నటులు వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజమే ఉన్నా ఫైనల్‌గా వారు షోలోకి రావడం లేదు. అందలో 'మొగలి రేకులు' ఫేం ఇంద్రనీల్‌, టీవీ అంజలి పవన్‌. బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడంతో మొదట ఒకే చెప్పిన వీరు ఆ తర్వాత రిజెక్ట్‌ చేశారట.

యూట్యూబ్‌ స్టార్‌ అంజలి

ఇప్పటికే దీనికి కారణమేంటో చెప్పాడు ఇంద్రనీల్‌. తాజాగా నటి అంజలి పవన్‌ కూడా బిగ్‌బాస్‌ ఆఫర్‌ తిరస్కరించడానికి కారణమేంటో చెప్పింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్లో ఓ వీడియో షేర్‌ చేసింది. కాగా అంజలి పవన్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంది. అంతేకాదు తన పర్సనల్‌ వ్లాగ్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తుంది. తన కూతురు చందమామతో(ధన్విక) ఫోటోషూట్స్‌, వీడియోలు చేస్తూ పాపను కూడా పాపులర్‌ చేసింది. తన వీడియోలు, కూతురు వీడియోలతో యూట్యూబ్‌ బాగా పాపులరైన అంజలి ఇక బిగ్‌బాస్‌కి వచ్చేందుకు రెడీ అయ్యింది. దీనికి అన్ని ఫర్మాలిటీస్‌ కూడా పూర్తియ్యాయట. ఇక చివరిలో నిమిషంలో ఆమె ఈ ఆఫర్‌ రిజెక్ట్స్‌ చేయాల్సి వచ్చిందట. 

భర్త, కూతురికి అనారోగ్యం

దీనికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. తన వీడియో ఆమె మాట్లాడుతూ.. "కొద్ది రోజులు మా ఇంటి పరిస్థితి బాగోలేదు. నా భర్త పవన్‌, కూతురు ధన్విక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏమైందా పరీక్ష చేయిస్తే ధన్వికకి డెంగ్యూ ఫీవర్‌, పవన్‌కి టైఫాయిడ్‌ ఉందని తేలింది. దీంతో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించింది చికిత్స అందిస్తున్నాం. వరలక్ష్మి వ్రతం అని, ఇక ఆస్పతి చూట్టూ తిరిగడం వల్ల నేను కూడా అలసిపోయాను. అందుకే వీడియోలు పెట్టడం కుదరలేదు. ప్రస్తుతం వర్షాలు వల్ల అందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి" అని సూచించింది. 

బిగ్‌బాస్‌ పిలుపు వచ్చింది

ఆ తర్వాత బిగ్‌బాస్‌ గురించి చెబుతూ "మీ అందరికి తెలిసిందే. నేను బిగ్‌బాస్‌కు వెళ్తున్నట్టు కొద్ది రోజులగా వార్తలు వస్తుంది. అవును బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ ఈసారి కూడా వెళ్లడం కుదురలేదు. లాస్ట్‌టైం కూడా బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేకపోయా. అది ఎందుకో మీకు తెలిసిందే. ఈసారి కూడా అదే రీజన్‌ వల్ల వెళ్లలేకపోయాను. చివరి నిమిషంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వదులుకోవాల్సి వచ్చింది. ఇది బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు. ఏదేమైనా మనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్‌. ఇద్దరికి అలా జరిగాక వారిని వదిలి వెళ్లడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే తప్పడం లేదు" అంటూ వివరణ ఇచ్చింది. 

Also Read: అసలెవరీ 'బెజవాడ బేబక్క' - ఆమె అసలు పేరేంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇద్దరు ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ, చరణ్‌ ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget