అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 47: బిగ్‌బాస్ బుద్ధి చెప్పడంతో ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్లు, శ్రీహాన్ బర్త్ డేకు ఇనయా కేక్

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యుల్లో చాలా తేడా వచ్చింది. బిగ్ బాస్ క్లాసు తీసుకున్నాక ఆటల్లో అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు.

Bigg Boss 6 Telugu: ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతూనే కుక్కలు మొరిగాయి. తరువాత ‘ఇప్పటివరకు మీరు చూపించిన నిరుత్సాహం పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్టయితే మీ ఆటను ఎలా మార్చుకుంటారో చెప్పి, ఈ షోలో మీనుంచి ఏం ఆశించాలో కూడా చెప్పాల్సి ఉంటుంది’ అని చెప్పారు బిగ్ బాస్. దీంతో అందరూ ప్రమాణాలు చేసి తమ ఆటతీరు గురించి చెప్పారు. బిగ్ బాస్ వారి ప్రమాణాలను నమ్మినట్టు చెప్పారు బిగ్ బాస్. ఈరోజు ఆట పూర్తయ్యేసరికి ఒకరు నామినేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. 

గీతూ గొడవ
ఇంట్లో బద్దకం బ్యాచ్ గీతూ బాత్రూమ్ క్లీన్ చేయమని రేవంత్ తో గొడవ పడింది. నేను వెళ్లలేదు కాబట్టి నేను చేయను అని చెప్పాడు రేవంత్. అలాగే నువ్వెందుకు గిన్నెలు తోమవు అని గీతూని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి బాత్రూమ్ క్లీన్ చేసి వచ్చాక గీతూ వెళ్లింది. వెళ్తూ వెళ్తూ ‘నేను నీ అంత మంచిదాన్ని కాదు ఆదిరెడ్డి’ అని చెప్పింది గీతూ.

శ్రీహాన్ బర్త్ డే 
శ్రీహాన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లోని సభ్యులు కేకు చేశారు. ముఖ్యంగా ఇనయా ముందుండి అన్నీ చేసింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ కావాలంటే ఇంటి సభ్యులు జోక్ చేశారు. శ్రీహాన్ కేకు కట్ చేసి `ముక్కను ఇనయా నోట్లో పెట్టాడు. ముఖ్యంగా శ్రీ సత్య ఇనయా - శ్రీహాన్ మధ్య ఏదో ఉందంటూ క్రియేట్ చేసింది. అతిలోక సుందరి గెటప్‌లో ఇనయా చాలా బావుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడని, మిగతా ఎవ్వరికీ ఇవ్వలేదని అంది.  

పూలు, బొమ్మల టాస్కు
బిగ్‌బాస్ ఇంట్లో ఉండేందుకు అర్హత సాధించేందుకు టాస్క్ పెడుతున్నట్టు చెప్పారు. ఈ  టాస్కులో రెండు టీములుగా విడదీశారు. ఒకటి బ్లూటీమ్, రెండోటి రెడ్ టీమ్. బ్లూటీమ్‌కు శ్రీసత్య, రెడ్ టీమ్‌కు ఇనయా నాయకత్వం వహిస్తారని చెప్పారు. సమయాను సారం వచ్చే బొమ్మలు, పువ్వులను తీసుకుని వచ్చి వాటికి కేటాయించిన స్థలాల్లో పెట్టాలని చెప్పారు. ఈ ఆట మొదట్నించి అరుపులు, గోలలతో నిండిపోయింది. 

రేవంత్ తో గొడవ
ఆటలో చాలా చురుగ్గా ఉన్నాడు రేవంత్. అతనితో అర్జున్, రోహిత్, మెరీనా, శ్రీసత్య, సూర్య గొడవపడుతూనే కనిపించారు. కానీ ఈ ఆటలో ఫైమా, రేవంత్ చాలా బాగా ఆడారు. అందుకే వీరితో గొడవలు వచ్చాయి మిగతా వారికి. శ్రీహాన్, అర్జున్, రోహిత్ మధ్య ఆట ఫిజికల్ అయింది. ఒకరినొకరు లాక్కుని పక్కకు తోసేపుకున్నారు. శ్రీహాన్ ఆట కూడా ఎప్పటిలాగే ఈ టాస్కులో చురుగ్గా ఉంది. 

ఈ వారం నామినేషన్లలో సూర్య, గీతూ తప్ప అందరూ ఉన్నారు. వీరిలో వీక్ గా ఉన్నవారు వాసంతి, మెరీనా. వీరిద్దరిలో ఒకరు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిద్దరూ టాస్కుల ఆడేది, మాట్లాడేది కూడా చాలా తక్కువ. మెరీనా వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆమె వెళ్లిపోయినా రోహిత్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, వారి అభిమానులు పెద్దగా బాధపడరు కూడా.

Also read: బిగ్‌బాస్ ఇంట్లో దొంగలు, ఫుడ్ కోసం చుక్కలు చూపించిన బిగ్‌బాస్, ఇంటి సభ్యుల ఆకలి కేకలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget