అన్వేషించండి

Gautham Krishna Remuneration: ఓ మై గాడ్, గౌతమ్ 13 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వుతారు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో డాక్టర్ అలియాస్ యాక్టర్‌గా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ.. 13 వారాల వరకు హౌజ్‌లో ఉండగలిగాడు. ఈ 13 వారాలకు తన రెమ్యునరేషన్ వివరాలు బయటికొచ్చాయి.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని ఎలిమినేషన్స్ చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తాయి. అసలు ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది అని ప్రేక్షకులు అనుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా చాలామంది అదే అనుకున్నారు. ఆఖరికి డేంజర్ జోన్‌లో శోభా శెట్టి, గౌతమ్.. డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు శోభానే ఎలిమినేట్ అవుతుందని ఆడియన్స్ పోల్‌లో తేలింది. కానీ దానికి రివర్స్‌లో గౌతమ్ ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. 

గౌతమ్ 2.0..
ఒకసారి ఎలిమినేట్ అయిపోయి ఒకరోజు సీక్రెట్ రూమ్‌లో ఉండి బయటికి వచ్చాడు గౌతమ్. అయితే ఆ ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్స్ అంతా తనతో ఎలా ప్రవర్తించారో గౌతమ్ మనసులో బలంగా ఉండిపోయింది. అందుకే తను వెళ్లిపోలేదని, 2.0 వర్షన్‌గా మళ్లీ వచ్చానని చెప్తూ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి గౌతమ్ ఆటతీరే మారిపోయింది. బిగ్ బాస్ హౌజ్‌లో రెండు గ్రూపులు ఉన్నా.. తను మాత్రం ఏ గ్రూప్‌తో సంబంధం లేకుండా సోలోగా ఆడడానికే ట్రై చేశాడు. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సీజన్ మొదట్లో శుభశ్రీతో లవ్ ట్రాక్ వర్కవుట్ అవుతుంది అనుకున్నా కూడా కుదరలేదు. ఇక తాజాగా ఎలిమినేట్ అయిపోయిన ఈ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సరిపడా రెమ్యునరేషన్..
రోజుకు రూ.25,000 రెమ్యునరేషన్ అనే అగ్రిమెంట్‌తో గౌతమ్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడట. అంటే వారానికి తన రెమ్యునరేషన్ రూ.1,75,000. గౌతమ్ పూర్తిగా 13 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు కాబట్టి మొత్తంగా రూ.22,75,000 పారితోషికాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. 13 వారాలు బిగ్ బాస్ షోలో ఉన్నందుకు గౌతమ్‌కు బాగానే లాభం వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ షోలో గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చే రూ.50 లక్షలతో తన లోన్స్‌ను క్లియర్ చేస్తానని బయటపెట్టాడు గౌతమ్. అయితే ఇప్పుడు తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా ఆ లోన్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

ఫినాలే అస్త్రా వీక్‌లో డల్..
ముందు నుండి గౌతమ్.. అన్ని విషయాల్లో పర్వాలేదు అనిపించినా.. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయే వారం ముందు మాత్రం.. అంటే ఫినాలే అస్త్రా వీక్‌లో మాత్రం చాలా డల్ అయిపోయాడు. కేవలం టాస్కుల వరకు పూర్తిస్థాయిలో గెలవడానికి ప్రయత్నాలు చేసినా.. అంతకు మించి ప్రేక్షకులకు తాను ఏ కంటెంట్ ఇవ్వలేకపోయాడు. ప్రియాంక.. తనకు పాయింట్స్ ఇవ్వడం, ఆ పాయింట్స్ తను అర్జున్‌కు కాకుండా తిరిగి అమర్‌కు ఇవ్వడం ఇదంతా ప్రేక్షకులకు సైతం నచ్చలేదు. ఇక గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు ఓటింగ్ విషయంలో లాస్ట్‌లో అర్జున్ ఉన్నా కూడా తనకు ఫినాలే అస్త్రా లభించింది కాబట్టి గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని నాగార్జున బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నా కూడా తను ఎవరికోసం ఉపయోగించడానికి ఇష్టపడలేదు.

Also Read: చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను - బిగ్ బాస్ హౌస్‌లో ‘ఆడోడు’ లొల్లి!

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget