అన్వేషించండి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందు మాధవి నిలిచింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు. 

ఆ తరువాత టాప్ 5లో ఉన్న మిత్రాశర్మను ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. అనంతరం టాప్ 4 కంటెస్టెంట్ కి సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేయగా.. అరియనా తీసుకుంది. ఆ సూట్ కేస్ లో రూ.10 లక్షలు ఉన్నట్లు చెప్పారు నాగార్జున. దీంతో అరియనా ఎగిరి గంతేసింది.  

టాప్ 3 లో ఉన్న అఖిల్, బిందు మాధవి, శివలలో ఒక బాంబ్ టాస్క్ పెట్టి శివను ఎలిమినేట్ చేశారు. ఫైనలిస్ట్ లైన అఖిల్, బిందు మాధవిలకు ఒక ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఇద్దరికీ గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. అందులో విన్నింగ్ అమౌంట్ లో కొంత ఉందని చెప్పారు. కానీ ఇద్దరూ దానికి ఒప్పుకోలేదు. దీంతో గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ వృధా అయింది. అఖిల్, బిందులను తీసుకొని స్టేజ్ పైకి వెళ్లారు నాగార్జున. ఇద్దరికీ ట్రోఫీ చూపించారు. ఫైనల్ గా బిందుని విన్నర్ గా అనౌన్స్ చేశారు. 

ట్రోఫీ అందుకున్న తరువాత బిందు మాట్లాడుతూ.. ''నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నా.. ఈ అవార్డుని లేట్ బ్లూమర్స్(ఆలస్యంగా రాణించేవారు)కి డేడికేట్ చేస్తున్నా.. లైఫ్ లో సక్సెస్ రావడానికి కాస్త సమయం పడుతుంది. నా విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఏదైనా సాధించాలంటే చాలా టైం పడుతుంది. మీ వృత్తిపై మీకు నమ్మకం ఉంటే హోప్ ని వదులుకోవద్దు. చాలా ప్రెజర్స్ ఉంటాయి.. తట్టుకొని ముందుకు వెళ్లాలి'' అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bindu Madhavi🦋 (@bindu_madhavii)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamanna Simhadri : భర్తను పరిచయం చేసిన తమన్నా సింహాద్రి - బిగ్ బాస్ ఫేం ట్రాన్స్ జెండర్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
భర్తను పరిచయం చేసిన తమన్నా సింహాద్రి - బిగ్ బాస్ ఫేం ట్రాన్స్ జెండర్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
AMB Classic Dolby: అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget