అన్వేషించండి

Bigg Boss OTT Finale: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్

బిగ్ బాస్ హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ లో బాబా భాస్కర్ ఎలిమినేట్ అయింది. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. వారికి లొకేషన్స్ పిన్స్ ఇచ్చి.. హౌస్ లో వారి ఫేవరెట్ ప్లేస్ గురించి చెప్పమని అడిగారు. ఆ తరువాత నామినేషన్స్ మొదలుపెట్టారు. హౌస్ మేట్స్ ముందు బెలూన్స్ పెట్టి అందులో రెడ్ వస్తే ఎలిమినేషన్ అని.. గ్రీన్ వస్తే సేఫ్ అని చెప్పారు. 

ఈ క్రమంలో అనిల్ రాథోడ్ బెలూన్ లో రెడ్ కలర్ బెలూన్స్ ఉండడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి వర్రీ లేదని.. బిగ్ బాస్ తనకొక మంచి ఆపర్చ్యునిటీ అని.. ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తరువాత మిగిలిన ఆరుగురితో 'థాంక్యూ అండ్ సారీ' గేమ్ ఆడించారు. 

ఎవరికి థాంక్స్ అండ్ ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారో చెప్పమని అడిగారు. దీంతో టాప్ 6 కంటెస్టెంట్స్ గేమ్ లో వారు ఎవరిని హర్ట్ చేశారో వాళ్లకు సారీ చెప్పారు. అలానే సపోర్ట్ చేసిన వాళ్లకు థాంక్స్ చెప్పారు. ఆ తరువాత స్టేజ్ పైకి నటుడు సత్యదేవ్ వచ్చారు. ఆయన నటించిన 'గాడ్సే' సినిమా రిలీజ్ అవుతుండంతో.. సినిమా గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. 
అనంతరం సత్యదేవ్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మిగిలిన హౌస్ మేట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ సత్యదేవ్ కి ఇచ్చారు. వీరితో బులెట్ టాస్క్ ఒకటి ఆడించి బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ కోసం మరో యుద్ధం! మరోసారి వర్షిణి సంచాలక్‌గా ఫెయిలైందా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ కోసం మరో యుద్ధం! మరోసారి వర్షిణి సంచాలక్‌గా ఫెయిలైందా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రెచ్చిపోయిన ఇంటి సభ్యులు! డ్రాగర్స్ కోసం ఒకరి మీద ఒకరు దాడులు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రెచ్చిపోయిన ఇంటి సభ్యులు! డ్రాగర్స్ కోసం ఒకరి మీద ఒకరు దాడులు!
Demon Pawan Rithu : బిగ్ బాస్ జంట బ్రేకప్ - రీతూతో బంధం ముగిసిపోయిందంటూ డీమాన్ పవన్ ఎమోషనల్
బిగ్ బాస్ జంట బ్రేకప్ - రీతూతో బంధం ముగిసిపోయిందంటూ డీమాన్ పవన్ ఎమోషనల్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల మోత..! టార్గెట్ 'ట్రిగర్' త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల మోత..! టార్గెట్ 'ట్రిగర్' త్రిగుణ్!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget