NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ని షేర్ చేశారు ఎన్టీఆర్.

FOLLOW US: 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి విషెస్ చెబుతున్నారు. ఈ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ని షేర్ చేశారు ఎన్టీఆర్. 'నా స్నేహితులకు, ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, ఇండస్ట్రీలో కలిసి పని చేసిన కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే నాకు విషెస్ చెప్పడానికి ఇంటివరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. మీరు నాపై చూపిన ప్రేమ ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మార్చింది. నేను ఇంట్లో లేకపోవడంతో మిమ్మల్ని కలవలేకపోయాను.. దానికి క్షమించమని కోరుతున్నాను. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అంటూ రాసుకొచ్చారు.  

గురువారం అర్థరాత్రి ఎన్టీఆర్ అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో ఆయన రాక కోసం రోడ్డు మీదే ఎదురుచూశారు. కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి హడావిడి చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని.. అభిమానులను తరలించారు. ఈ క్రమంలో  పోలీసులు లాఠీచార్జ్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

Also Read: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

View this post on Instagram
 
A post shared by Jr NTR (@jrntr)

Published at : 20 May 2022 05:20 PM (IST) Tags: ntr NTR fans NTR Birthday NTR Thank You Letter

సంబంధిత కథనాలు

Karthika Deepam  జులై 1 ఎపిసోడ్:  హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

Karthika Deepam జులై 1 ఎపిసోడ్: హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్

Devatha July 1st (ఈరోజు) ఎపిసోడ్: దేవి తండ్రి ఆదిత్య అంటు అసలు నిజం చెప్పేసిన రుక్ముణి- షాక్‌లో అక్కా చెల్లెళ్లు

Devatha July 1st (ఈరోజు) ఎపిసోడ్: దేవి తండ్రి ఆదిత్య అంటు అసలు నిజం చెప్పేసిన రుక్ముణి- షాక్‌లో అక్కా చెల్లెళ్లు

Guppedantha Manasu జులై 1ఎపిసోడ్: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!

Guppedantha Manasu జులై 1ఎపిసోడ్:  రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్  ఏంటి!

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

టాప్ స్టోరీస్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్

Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్