అన్వేషించండి

Shivaji: శోభా, ప్రియాంక కాళ్లకు మొక్కిన అశ్వినీ - తప్పుచేస్తే పీకేయండి అంటూ శివాజీ ఫైర్

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అశ్విని, ప్రియాంక, శోభల మధ్య మాటల యుద్ధం జరిగింది

బిగ్ బాస్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే నామినేషన్స్ రోజు రానే వచ్చింది  బిగ్ బాస్ 7 సోమవారం (నవంబర్ 6) ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఈ వారం నామినేషన్స్ బిగ్ బాస్ సామ్రాజ్యంలో జరుగుతాయని శోభ, రతిక, ప్రియాంక, అశ్విని నలుగురు ఉమెన్ కంటెస్టెంట్లు రాజమాతలుగా వ్యవహరించాలని బిగ్ బాస్ సూచించారు. దీంతో నామినేషన్ ప్రక్రియను అమర్ ప్రారంభించాడు. తన మొదటి నామినేషన్ బోలేకు వేశాడు. ఆ తర్వాత గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ రీసన్స్ చెప్పాడు.

అనంతరం ప్రశాంత్, గౌతమ్ ని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇరు కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అశ్విని మిగతా ఉమెన్ కంటెంట్స్ తో ఆర్గివ్ చేస్తూ వారిపై అరిచింది. అలాగే శివాజీ సైతం కంటెస్టెంట్స్ అందరిపై ఫైర్ అయ్యాడు. ఒకసారి ప్రోమోని గమనిస్తే.. గౌతమ్ తన నామినేషన్ లో భాగంగా.." నా క్యారెక్టర్ గురించి, నా డాక్టర్ ప్రొఫెషన్ గురించి మీరు అక్కడ మాట్లాడం నచ్చలేదు" అని శివాజీతో అంటే, "డాక్టర్ను డాక్టర్ అనకపోతే ఏమైనా బూతు మాట మాట్లాడతారా" అని శివాజీ గౌతమ్ పై ఫైర్ అయ్యాడు.

తర్వాత భోలే అమర్ ని నామినేట్ చేస్తూ.. "నీకు నువ్వు వీక్ అవ్వి వచ్చావని తనతో అన్నావ్" అని బోలే అంటుండగా మధ్యలో ప్రియాంక కలగజేసుకొని, ‘‘అమర్ మిమ్మల్ని వీక్ అనలేదు’’ అని చెబుతుంటే భోలే ఆమెపై సీరియస్ అయ్యాడు. "మధ్యలో మీరొచ్చి విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. అది వద్దమ్మా.. నేను అమర్ ని నామినేట్ చేసినప్పుడు ప్రతిసారి ఏంటిది? మీరు ఇద్దరు బడ్డీస్ అని అలా చేస్తున్నావా? అని భోలే ప్రియాంకతో అన్నాడు.. "బడ్డీస్ బడ్డీస్ ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని మాటలు మీకు" అని భోలేపై ప్రియాంక అరుస్తుంది. "మీతో మాట్లాడుతున్నప్పుడు అశ్విని మాట్లాడింది కదా!" అని ప్రియాంక చెప్పగా." నీలాగా నేను మాట్లాడలేదు కదా" అని అశ్విని బదులిస్తుంది.

"నాలాగా నువ్వు మాట్లాడుకోవడం ఎప్పటికీ నేర్చుకోలేవు" అంటూ ప్రియాంక రిప్లై ఇస్తుంది. దాంతో సీరియస్ అయినా బోలె, "మహారాణి పొడిపించావు కదా! ఒకసారి చాలదా, నువ్వు అసలు అరవకు" అంటూ ఆమెపై ఫైర్ అవుతాడు. దాంతో ప్రియాంక అరవద్దు ఏంటి? అని మళ్లీ బోలేపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత అశ్విని.." ప్రతిసారి నేను నోరు ఎత్తితే చాలు ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. నువ్వు చాలా గ్రేట్, మేమిక్కడ కూర్చున్న వాళ్ళమంతా వేస్ట్ అంతేగా?" అని ప్రియాంక పై ఫైర్ అవుతుంది. దాంతో ప్రియాంక, శోభ ఇద్దరూ అశ్విని పై ఫైర్ అవగానే అశ్విని వాళ్ళిద్దరి కాళ్ళు మొక్కుతుంది.

దాంతో శోభ, ప్రియాంక ఇద్దరు అశ్విని పై గట్టిగా అరవగానే "నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను" అంటూ ఏడుస్తుంది. ఈ సంఘటన తర్వాత అర్జున్ "నామినేషన్ మాదైతే మధ్యలో మీరు కొట్టుకోవడం ఏంటి?" అంటూ గౌతమ్ తో సెటైరికల్ గా చెప్తాడు. "ప్రేక్షకుల్ని నేను కోరుకునేది ఏందంటే, నేను తప్పుడు నా బిడ్డను అయితే తీసి పడేయండి? అది ఎవడైనా సరే పీకేయండి? అని చెబుతున్నా, అది శివాజీ అయినా అంతే? అని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా" అంటూ శివాజీ చెప్తుండగా మధ్యలో రతిక ఏదో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే "నేను యాక్సెప్ట్ చేశానమ్మ, ఇక వదిలేయ్.. వదిలేయండి.." అంటూ శివాజీ కోపంతో ఇంట్లోకి వెళ్లిపోవడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.

Also Read : ఇలాంటి పరిస్థితి రావడం భయానకం - మార్ఫింగ్ వీడియోపై రష్మిక స్పందన ఇదే

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget