అన్వేషించండి

Bigg Boss Telugu 9 Day 19 Promo : బిగ్​బాస్​లో కెప్టెన్సీ టాస్క్.. దివ్య ప్రకారం టాప్ 1 భరణి అయితే టాప్ 13లో ఫ్లోరా, మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి?

Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్​బాస్​లో మూడోవారానికి గానూ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. మరి ఈ వారం ఎవరు గెలిచారు.. ఏమి టాస్క్ పెట్టారనేదానిపై ప్రోమో రిలీజ్ చేశారు.

Bigg Boss Telugu 9 Latest Emotional Promo : బిగ్​బాస్ సీజన్ 9లోకి కొత్త కంటెస్టెంట్ వచ్చేసింది. ఇంటి సభ్యులు ఎంచుకున్న పర్సన్​ని కాకుండా.. వారు ఎవరికైతే ఓటు వేయలేదో.. వారిని లోపలికి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్​బాస్. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. లోపలికి వచ్చిన దివ్యకు ఓ పవర్ ఇచ్చాడు బిగ్​బాస్. అదేంటంటే ఇప్పటివరకు లోపలున్న కంటెస్టెంట్లు ఆడుతున్న గేమ్ చూసి.. వారిని ఆర్డర్ ప్రకారం నిల్చొపెట్టాలి చెప్పాడు. దాంట్లో భాగంగా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా ఉందంటే.. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. లోపలికి ఎంట్రీ ఇచ్చిన దివ్య బిగ్​బాస్ గేమ్ ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చి ఆర్డర్​లో పెట్టమంటాడు. ఒక్కోక్కరికి ఒక్కో రీజన్ చెప్తూ దివ్య వారిని నెంబర్స్ దగ్గర పెట్టాలి. ఫ్లోరా షైనీని దివ్య చివరి స్థానంలో పెట్టగా.. భరణిని మొదటి స్థానంలో పెట్టింది. అలాగే ఇమ్మూని రెండో స్థానంలో.. మూడో స్థానంలో సంజనను, నాలుగో స్థానంలో డిమోన్ పవన్​ను 5 స్థానంలో తనూజను ఉంచింది. ఇక్కడితో టాస్క్ అయిపోయింది అనుకున్న కంటెస్టెంట్లకు బిగ్​బాస్ ఓ షాక్ ఇచ్చాడు. 

కెప్టెన్సీ టాస్క్.. 

దివ్య సెలెక్ట్ చేసిన టాప్ 5 కంటెస్టెంట్లలను కెప్టెన్సీ టాస్క్ ఆడేందుకు అర్హులంటూ చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అలాగే దివ్య కూడా వారితో పాటు ఆడాల్సి ఉంది. వారికి తప్పిస్తారా, గెలిపిస్తారా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్​బాస్. అయితే ఈ టాస్క్​లో ఇమ్మాన్యూయేల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఇది ఆల్రేడి లైవ్​లో ప్లే అయిపోయింది. అలాగే ఈ వారం ఎన్నో ట్విస్ట్​లు ఉండబోతున్నాయనేది సమాచారం. ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. ఒకరు సీక్రేట్ రూమ్​లోకి వెళ్లనున్నారని.. లేదా ఇద్దరూ ఎలిమినేషన్ ఉండొచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో.. ఎవరికి ఓట్లు తక్కువగా వచ్చాయో.. కాసేపట్లో తెలియనుంది. ఎందుకంటే ఇప్పటికే శనివారం ఎపిసోడ్​ని ప్రారంభించేశారు. దసరా కోసం కూడా మంచి ప్లానింగ్ చేసినట్లు బిగ్​బాస్​ టీమ్ చెప్తోంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget