అన్వేషించండి

Bigg Boss Telugu8 Day8 Promo 1 : సెకండ్ వీక్ నామినేట్ అయ్యింది వీళ్లే, ఆ కలర్స్ కు అర్థం ఇదే

Bigg Boss Telugu Season 8 : ఈ వారం బిగ్బాస్ హౌజ్ లో ఒక్కొక్కరు అవతలి టీంకు సంబంధించిన ఇద్దరిని నామినేట్ చెయ్యాలి. అలాగే వారిపై కలర్ ను పోసి నామినేట్ చేసినందుకు రీజన్ చెప్పాలి

 Bigg Boss Telugu 8: Day 8 - Promo 1 Nomination Twist: బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్స్ ఎంటర్టైనింగ్ గా సాగాయి. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో అందరూ అనుకున్నట్టుగానే బేబక్క ఎలిమినేట్ అయ్యింది. వీకెండ్ ఎపిసోడ్ చివర్లో ఈరోజు సెకండ్ వీక్ నామినేషన్స్ ప్రాసెస్ ఉంటుందని చూపించారు. ఇక తాజాగా రిలీజైన ప్రోమో ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు? అసలు వాళ్ళు నామినేట్ చేయడానికి వాడిన కలర్స్ కు అర్థం ఏంటి ? అనే ఆసక్తిని పెంచారు. 

నామినేషన్ ప్రాసెస్ ఇదే 

ప్రస్తుతం హౌజ్ లో 3 క్లాన్స్ ఉన్నాయి. నైనిక, యష్మి, నిఖిల్ క్లాన్స్ ఉండగా, అందులో సొంత క్లాన్ వాళ్ళను నామినేట్ చేయకూడదు. అపోజిట్ లో ఉన్న టీంలో ఉన్న కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరు ఇద్దరిద్దరు నామినేట్ చేయాలి. అంటే యష్మి టీం నిఖిల్, నైనిక క్లాన్ లోని సభ్యులను, నైనికా టీం యష్మి, నిఖిల్ టీంను అన్నమాట. అలాగే నిఖిల్ టీం నైనికా, యష్మి టీంలను నామినేట్ చెయ్యాలి. కానీ నిఖిల్ టీంలో ప్రస్తుతం ఉన్నది మణికంఠ ఒక్కడే. అయితే  ప్రోమోను చూస్తుంటే సెకండ్ వీక్ నామినేషన్స్ లో నైనిక, ఆదిత్య, ప్రేరణ నామినేట్ అయినట్టుగా చూపించారు. మరి ఈ వీక్ ఎంత మంది సభ్యులు నామినేట్ అయ్యారు?  ఏఏ రీజన్లతో నామినేట్ అయ్యారు అనేది ఎపిసోడ్ చూస్తేనే అర్థం అవుతుంది. కానీ నామినేషన్ డస్ట్ బిన్ ప్రస్తావనను వదల్లేదు సోనియా, ప్రేరణ, నైనిక. అలాగే ఆదిత్యను అభయ్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్న కారణంతో నామినేట్ చేశారు. ఈ ప్రోమోను చూస్తుంటే ఈ వీక్ నామినేషన్లు కూడా కొత్త పంచాయితీతీసే ఛాన్స్ ఉంది అన్పిస్తోంది. 

ఆ కలర్స్ అర్థం ఏంటి? 
హౌజ్ లో ఒక్కొక్కరు అవతలి టీంకు సంబంధించిన ఇద్దరిని నామినేట్ చెయ్యాలి. అలాగే వారిపై కలర్ ను పోసి రీజన్ చెప్పాలి అనేది నామినేషన్లలో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. అందులో ఎల్లో, రెడ్ కలర్లు కన్పించాయి. మరి ఇందులో ఒక్కొక్కరు వాడిన ఒక్కో కలర్ కు అర్థం ఏంటి? అంటే... రెండ్రోజుల క్రితం క్లాన్స్ తమకు సంబంధించిన జండాను తయారు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఎవరెవరు ఏఏ కలర్లను వాడారో నామినేషన్లలో కూడా అదే కలర్స్ ను వాడారు. సింపుల్ గా చెప్పాలంటే ఏ టీంలో సభ్యులను నామినేట్ చేస్తారో అదే టీంకు సంబంధించిన ఫ్లాగ్ కలర్ ను వారిపై పోసి నామినేట్ చెయ్యాలి.  ప్రోమోలో చూపించిన కొత్త టాస్క్, అందులో వాడిన కలర్స్ కు ఉన్న అర్థం.  అలాగే ప్రోమోను గమనిస్తే కొంతమందే నామినేట్ అయినట్టు చూపించారు.. కానీ హౌజ్ లో అతి క్లాన్ అయిన యష్మిని ఎవ్వరూ నామినేట్ చేసినట్టుగా కన్పించలేదు. అంటే ఆమెకు ఏదైనా ఇమ్యూనిటీ ఇచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు ఎపిసోడ్ ను చూస్తేనే గానీ ఎవరెవరు నామినేట్ అయ్యారు ? ఎవరెవరికి ఇమ్యూనిటీ లభించింది అనే విషయంపై స్పష్టత రాదు.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget