అన్వేషించండి

హౌజ్​మేట్స్​కి ముద్దలు తినిపించిన గౌతమ్ మదర్.. మా అబ్బాయికి ఫాలోయింగ్ పెరిగిదంటూ మురిసిపోయిన తల్లి

బిగ్​బాస్ సీజన్ 7 ఫ్యామిలీ వీక్​లో భాగంగా గౌతమ్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

Bigg Boss Season 7 Promo : బిగ్​బాస్​ సీజన్ 7లో ఫ్యామిలీ ఎమోషన్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. నిన్న శివాజీ పెద్దకొడుకు, అర్జున్ వైఫ్, అశ్విని వాళ్ల అమ్మ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. శివాజీ తన కొడుకును డాక్టర్​ రూపంలో పంపించి.. సర్​ప్రైజ్ ఇచ్చారు బిగ్​బాస్. దీంతో అందరికీ ఫ్యామిలీ ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత అర్జున్ వైఫ్​ని లోపలికి పంపించి బిగ్ బాస్ అందరినీ ఎమోషనల్ చేశాడు. నిండు గర్భిణీ అయిన ఆమెకు ఇంట్లోనే హౌజ్​మేట్స్​తో సీమంతం చేయించాడు. ఇది బిగ్​బాస్​ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అశ్వినీ మదర్ ఎంట్రీ ఇచ్చారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ బాగా ఎమోషనల్​ అయ్యారు. కేవలం ఎంట్రీ ఇవ్వడమే కాదు.. అందరూ తమ వారికి కొన్ని హింట్స్, జాగ్రత్తలు చెప్పారు. 

ఫ్యామిలీ ఎమోషన్​ రెండో రోజులో భాగంగా గౌతమ్ అమ్మ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. కన్నయ్య.. కన్నయ్య.. కన్నయ్య పంచ వచ్చిందా అనే డైలాగ్​తో గౌతమ్​ ప్రోమో స్టార్ట్ అయింది. గౌతమ్ పంచె తీసుకుని ఇళ్లంతా చిన్న పిల్లాడిలా వెతికాడు. పంచెకట్టుకుని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మకు స్వాగతం చెప్పాడు. ఆమె హగ్ చేసుకున్నాడు. ఇద్దరూ చాలా ఎమోషనల్​ అయిపోయారు. గౌతమ్ మమ్మీ.. అతని చెవిని ముద్దుగా గిల్లింది. తర్వాత హౌజ్​మేట్స్ అందరినీ పలకరించారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మా అబ్బాయిని చాలామంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారంటూ మురిసిపోతూ.. కొడుకు గురించి హౌజ్​మేట్స్​కి చెప్పింది. 

మా అబ్బాయి చాలా హ్యాండ్సమ్​గా ఉన్నాడు. బాగున్నాడంటూ.. గౌతమ్ మదర్ చెప్తుండగా.. హౌజ్​మేట్స్ అందరూ టీజ్ చేశారు. వాళ్లంతా మా అబ్బాయి గురించి నాకు వచ్చి చెప్తున్నారు అంటే.. వాళ్లంతా మిమ్మల్ని ఇండైరెక్ట్​గా అత్తయ్య అంటున్నారు అన్నది ప్రియాంక. తర్వాత తల్లీ కొడుకు పక్కకి వెళ్లి మాట్లాడుకున్నారు. నాన్న వస్తానని గొడవ చేయలేదా అని గౌతమ్ ప్రశ్నించగా.. నిన్నటి వరకు నేను వెళ్తా.. నేను వెళ్తా అంటూ గొడవ చేశాడు. కానీ ఫైనల్​గా నేను వచ్చాను అని గౌతమ్ మదర్ తెలిపారు. 

నువ్వు చేస్తుంది చాలా కరెక్ట్. చాలా మంచిగా ఉంది. అంది అంటూ తల నిమురుతూ.. అమ్మ ఆశిస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని గౌతమ్​ని బ్లెస్ చేశారు. తర్వాత హౌజ్​ అందరిని కూర్చోబెట్టి.. అన్నం ముద్దలు కలిపి తినిపించారు. గౌతమ్, వాళ్ల డ్యాన్స్ చేస్తుండగా చూసిన యావర్ కంటతడి పెట్టుకున్నాడు. అది చూసిన గౌతమ్ మదర్.. యావర్​ని హగ్ చేసుకుని.. నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే. బయటకి వచ్చాక మా ఇంటికి రా.. డోంట్ క్రై అంటూ సర్ది చెప్పింది. తర్వాత గౌతమ్​ని హగ్​ చేసుకుని ఇంటి నుంచి వెళ్లడంతో ప్రోమో ముగిసింది. మరి ఈరోజు ఇంకెవరి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో.. సాయంత్రం ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. లేదంటే లైవ్​ స్ట్రీమ్ చూడొచ్చు. 

Also Read : మాటలు జారుతున్నాయ్ జాగ్రత్త, వాళ్లను నమ్మకు - శివాజీని హెచ్చరించిన కొడుకు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget