అన్వేషించండి

Bigg Boss Season 7 Promo : అమ్మాయిగా మారిన తేజ.. మొదలైన కెప్టెన్సీ వార్​.. కిందపడిపోయిన శివాజీ 

బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో తాజాగా విడుదలైంది. కెప్టెన్సీ టాస్క్ కూడా షురూ అయింది.

Bigg Boss Season 7 Promo : బిగ్​బాస్ సీజన్ 7.. 59 రోజుకి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్​బాస్​ టీమ్. నిన్న కూడానామినేషన్లు కొనసాగాయి. అనంతరం ఉమెన్స్ వీక్​లో భాగంగా బిగ్​బాస్​ ఓ ఫన్నీ టాస్క్​ ఇచ్చాడు. అమ్మాయిలను కూర్చొబెట్టి వారికి మెన్స్ బ్రేక్​ఫాస్ట్ చేయాలని సూచించారు. అంతేకాకుండా వారిని మహరాణుల్లా చూసుకోవాలని తెలిపాడు. ఈ టాస్క్ ఆధ్యంతం ఫన్నీగా సాగింది. 

చీరలో తేజ..

ఈ రోజు ప్రోమో విషయానికి వస్తే.. శోభా.. టేస్టీ తేజకు చీరకట్టింది. అమ్మాయిలాగా బొట్టు, విగ్ పెట్టింది. తన లుక్​ని చూసిన తేజ కాస్త కంగారు పడ్డాడు. శోభా తేజ న్యూ లుక్​ని ఉద్దేశిస్తూ.. నువ్వు ఇలానే బాగున్నావ్ అని ఫన్నీగా కామెంట్ చేసింది. తేజను రెడీ చేస్తుండగా.. గౌతమ్, ప్రియాంక అక్కడకు వచ్చారు. శివాజీ ఫన్నీగా ఫ్లయింగ్ కిస్​ ఇచ్చి.. తూ అంటూ కామెడీ చేశాడు. తేజ వెంటనే ఫన్ స్టార్ట్ చేశాడు. శివాజీతో అన్నా.. సాధారణంగా అమ్మాయిలు కలవగానే ఏమి చేస్తారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటారు అంటూ.. వెళ్లి శోభను హగ్ చేసుకున్నాడు.

కెప్టెన్సీ టాస్క్ షురూ..

రతికను కూడా వెళ్లి హగ్ చేసుకున్నాడు. అమ్మాయిలు అమ్మాయిల్లా ఉండాలి అంటూ అందరిని నవ్వించాడు. శివాజీ.. తేజను అద్దం దగ్గరకు తీసుకెళ్లి.. ఈడు జోడి బాగుంది కదా అన్నాడు. ఏమి ఈడుజోడి అని డౌట్​తో అడగగా.. అన్నా.. చెల్లెలు అంటూ మాట్లాడాడు.
అనంతరం ఈ వారం కెప్టెన్సీలో భాగంగా కంటెస్టెంట్లకు హాల్ ఆఫ్ బాల్ టాస్క్ ఇచ్చాడు. వ్యక్తిగతంగా మీకున్న బలాలను పూర్తిగా ఉపయోగించి.. ఈ టాస్క్​లో పాల్గొనాలని సూచించాడు. దీనిలో అందరూ.. శివాజీ కూడా దీనిలో పాల్గొన్నాడు. ఈ టాస్క్​లో అందరూ పోటాపోటీగా పాల్గొన్నారు. పై నుంచి వస్తున్న బాల్స్​ను పట్టుకుని.. తమ సంచిలో వేసుకున్నారు. టాస్క్​ ఆడుతుండగా శివాజీ కిందపడిపోయాడు. అన్నా జాగ్రత్త అంటూ తేజ వార్న్ చేశాడు. 

ఫిజకల్ అవుతున్న కంటెస్టెంట్స్

రతిక అర్జున్​తో ఫిజికల్ అవ్వొద్దు అనగా.. గౌతమ్​గాడు ముందు మొదలుపెట్టాడు. నేను ఎలా దానిని ఆపుతాను అంటూ అర్జున్ ప్రశ్నించాడు. నేను ఎలా ఉంటాదో చూపిస్తాను అన్నాడు. ప్రోమోలో కూడా గౌతమ్.. అర్జున్​ బ్యాగ్​ లాగినట్లు కనిపిస్తుంది. అనంతరం ఇంటి సభ్యులు కూడా లాగకు అంటూ అర్జున్​కు చెప్పగా.. లాగుతాను అనే బదులే వారికి ఇచ్చాడు అర్జున్. సేకరించిన బాల్స్​ను కంటెస్టెంట్లు సీక్రెట్​గా దాచుకున్నారు. శివాజీ.. అమర్​ మాట్లాడుకుంటూ.. ఈ హౌజ్​లో వాళ్లకి ఆట నేర్పిందే మనము రా.. మన మీదనే ప్లే చేస్తున్నారంటూ నవ్వుతూ చెప్పాడు. 

కెప్టెన్​ దగ్గరికి వెళ్లిన అమర్.. వాళ్ల దగ్గర బాల్స్​ లేవు.. బాల్స్ ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. వాటి సౌండ్ ఇలా ఉంటుంది.. అలా ఉండదంటూ వార్న్ చేశాడు. దీంతో అమర్ నేను చూస్తాను నువ్వు వెళ్లు అంటూ అమర్​ని పంపియగా.. ప్రోమో ముగిసింది. మరి ఈ టాస్క్​లో ఎవరు గెలిచారో.. ఎవరు కెప్టెన్సీ కంటెండర్​గా అర్హత పొందారో సాయంత్రం ఎపిసోడ్​ వరకు వేచి చూడాలి. లేదంటే 24/7 స్ట్రీమ్​ చూడొచ్చు. 

">

Also Read : రతిక ‘గాలి’ తీసేసిన గౌతమ్, యావర్‌ను ‘కెలికిన’ అశ్విని - మరీ ఇంత సిల్లీగా ఉన్నారేంటీ బాస్!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget