By: ABP Desam | Updated at : 28 Apr 2022 03:11 PM (IST)
కూతురిని కొట్టడానికి చీపురుతో ఎంట్రీ ఇచ్చిన అషురెడ్డి తల్లి
బిగ్ బాస్ ఓటీటీ తొమ్మిది వారాలను పూర్తి చేసుకోబోతుంది. ఇప్పుడు హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే షో మొదలై.. రెండు నెలలు గడుస్తుండడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 10 హౌస్ మేట్స్ కోసం వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశారు.
అషురెడ్డి తల్లి ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చీపురు పట్టుకొని హౌస్ లోకి రావడంతో ఫ్రీజ్ లో ఉన్న అషు.. చీపురు పట్టుకొని వచ్చావేంటి..? వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ.. పరువు పోతుంది మమ్మీ అంటూ ఫన్నీగా డైలాగ్స్ కొట్టింది. బిగ్ బాస్ రిలీజ్ చెప్పగానే.. మమ్మీ అంటూ వెళ్లి తన తల్లిని హత్తుకుంది అషురెడ్డి. హౌస్ లో నీ ఫేవరెట్ ఎవరని అషు అడగ్గా.. అందరూ అని బదులిచ్చింది ఆమె తల్లి. 'నేను తప్ప..?' అని అషు అడగ్గా.. అవును అని ఆమె అనడంతో అందరూ నవ్వుకున్నారు.
ఆ తరువాత యాంకర్ శివ సోదరి యమున హౌస్ లోకి వచ్చింది. అలానే నటరాజ్ మాస్టర్ భార్య కూతురు ఇద్దరూ హౌస్ లోకి రావడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. తన కూతురిని ముద్దాడుతూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read: పవన్ కోసం కథ రాశా - కొరటాల శివ కామెంట్స్
Also Read: అజయ్ దేవగన్ వర్సెస్ సుదీప్ - మధ్యలో ఆర్జీవీ ఎంట్రీ
"MUMMYYYYY!" 💖💖
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 28, 2022
Statue! At ease! Housemates ki family nunchi oka chinna tease. Chudandi aa cute surprise on Bigg Boss Non-Stop tonight at 9 PM on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop pic.twitter.com/yAEBVi1nZl
Bigg Boss Telugu 7: అమర్‌పై యావర్ డౌట్లు, ఆటలో చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!
Bigg Boss Telugu 7: అర్జున్ గెలవకుండా యావర్ కుట్ర? చివరికి అతడికే ఎఫెక్ట్? ఫినాలే అస్త్రాలో పాలిటిక్స్
Bigg Boss Telugu 7: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!
Bigg Boss 7 Telugu: టాస్కులో గౌతమ్ వింత స్ట్రాటజీ, కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ పనిష్మెంట్
Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు సపోర్ట్‌గా స్పై బ్యాచ్, అర్జున్‌పై రివెంజ్ కోసమేనా?
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
/body>