అన్వేషించండి

Bigg Boss 8 Telugu : డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్... ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ?

బిగ్ బాస్ హౌజ్ లో రెండవ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో ఎనిమిది మంది ఉన్నారు. అందులో ఎవరెవరు ఓటింగ్ పరంగా సేఫ్ గా ఉన్నారు? డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వీకెండ్ వచ్చేసింది. గత వారం నాగ్ హౌజ్ మేట్స్ జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పారు. ఈ వీకెండ్ ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఓటింగ్స్ పరంగా టాప్ లో ఉన్నది ఎవరు? డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

ఓటింగ్ లో దుమ్ము రేపుతున్న పెద్దోడు 
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ సర్వైవ్ అవ్వాలంటే దూకుడుగా టాస్క్ లు ఆడడంతో పాటు ఇంటి పనుల్లో, వంట పనుల్లో పాల్గొనడం, అలాగే సహా కంటెస్టెంట్స్ తో మెలిగే తీరు కూడా ముఖ్యమే. ఇదంతా పూర్తయ్యాక ఒకవేళ నామినేషన్ లో లిస్ట్ లో ఉంటే భారమంతా ప్రేక్షకులపైన వేయాల్సి ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేక్షకుల దయ. అభిమానులు ఎలాగూ ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ కు వాళ్ళు ఓటు వేస్తారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఎపిసోడ్ ఎపిసోడ్ కు మారే కంటెస్టెంట్ తీరును బట్టి ఓటు వేయాలా లేదా అని డిసైడ్ అవుతారు. అలా లీస్ట్ ఓటింగ్ వచ్చిన బేబక్క మొదటి వీక్ లో ఎలిమినేట్ అవ్వగా, ఈ వీకెండ్ సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరగబోతోంది. అయితే ఓటింగ్ పరంగా టాప్ లో ఉన్నవాళ్లు ఈ వీకెండ్ సేవ్ అయినట్టే. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నిఖిల్. ఫస్ట్ పులిలా ఉన్న నిఖిల్ ఈ వీకెండ్ అంతా పిల్లి లాగే కనిపించాడు. బాగా సైలెంట్ అయిపోయి ఒక రకమైన బిహేవియర్ తో చికాకు పుట్టించాడు. అయినప్పటికీ సీరియల్ బ్యాగ్రౌండ్ కావడంతో ఆయన ఓటింగ్ పరంగా టాప్ లో దూసుకెళ్తున్నాడు. ఇక ఎపిసోడ్ 13లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు నిఖిల్. ఆ తర్వాత లిస్టులో విష్ణుప్రియ చేరింది. గతవారం ఎపిసోడ్లో ప్లాఫ్ అనిపించుకున్న విష్ణు ప్రియ ఈ వారం బాగానే సపోర్ట్ ను దక్కించుకుంది. మూడో ప్లేస్ లో ఉన్నది సోనియా. అయితే వీళ్ళిద్దరూ ఇలా టాప్ ప్లేస్ లోకి దూసుకు రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలే. నాలుగో ప్లేస్ లో ఉన్నది నాగ మణికంఠ. ప్రస్తుతం హౌస్ లో అందరికంటే బెటర్ గా ఉన్నాడు అనిపిస్తోంది మణికంఠను చూస్తుంటే. అది ఇలా ఓటింగ్ రూపంలో బయటపడింది. 

Read Also: ఎమోషనల్ సర్ప్రైజ్, ఒక్కొక్కరి స్టోరీతో ప్రోమో ద్వారానే ఏడిపించిన బిగ్ బాస్...

డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే... డబుల్ ఎలిమినేషన్ 
ఇక ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న లీస్ట్ కంటెస్టెంట్స్ లో శేఖర్ భాష, సీత, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం ఉన్నారు. టాప్ అనుకున్న పృథ్వీ ఈ లిస్ట్ లో ఉండడం విశేషం, ఈ వీకెండ్ వీళ్ళలో ఎవరు సేఫ్ జోన్లోకి అడుగు పెడతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జోరందుకుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ ఐదుగురిలో ఇద్దరు హౌస్ నుంచి ఈ వీకెండ్ బయటకు వెళ్లడం ఖాయం. మరి ప్రేక్షక దేవుళ్ళతో పాటు బిగ్ బాస్ ఏటి ప్లాన్ చేస్తున్నారో ఆ శివయ్యకే ఎరుక. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ గనక ఉంటే ఆదివారం జరగబోతుందని రూమర్ నడుస్తోంది.

Read also: పప్పు అయిన ప్రేరణ, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఛాలెంజ్ ట్రూత్ ఆర్ డేర్... ఇది కదా కావాల్సింది!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget