అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : బాగానే ఎక్స్ ట్రాలు.. బిగ్ బాస్ దెబ్బకు అవినాష్‌కి తడిసిపోయిందే.. సీరియల్ బ్యాచ్ సందడి

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో చివరి వారాన్ని టాప్ 5 కంటెస్టెంట్లు ఆటలాడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. . ప్రైజ్ మనీని పెంచుకోవటం కోసం ఇంట్లోకి వచ్చే సీరియల్ బ్యాచులతో పోటీలు పడ్డారు.

 Avinash Afraid And Serial Batch Task: బిగ్ బాస్ ఇంట్లో చివరి వారాన్ని టాప్ 5 కంటెస్టెంట్లు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ జాలీగా ఫన్నీ, సిల్లీ టాస్కులతో కానిచ్చేస్తున్నారు. సోమవారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ బ్యాచులు వచ్చాయి. స్టార్ మా పరివారం, బీబీ పరివారం అంటూ టాస్కులు పెట్టాడు. ప్రైజ్ మనీని రౌండ్ ఫిగర్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చే సీరియల్ బ్యాచులతో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీ పడి ఆ మిగిలిన డబ్బుల్ని గెల్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

నువ్వుంటే నా జతగా అనే సీరియల్ నుంచి దేవ (అర్జున్ కళ్యాణ్), మిథున (అను) వచ్చారు. వారితో కంటెస్టెంట్లు కాస్త సందడి చేశారు. అవినాష్, గౌతమ్ ఇద్దరూ కూడా నబిల్, ప్రేరణలా యాక్ట్ చేసి నవ్వించారు. ఆ తరువాత 12, 489 వేల కోసం టాస్క్ పెట్టాడు. ఇందులో బీబీ పరివారం గెలిస్తే.. అది యాడ్ అవుతుందని, స్టార్ మా పరివారం గెలిస్తే ఆ అమౌంట్ ప్రైజ్ మనీలోంచి కట్ అవుతుందని అన్నాడు. కానీ ఆ టాస్కులో అర్జున్, అను కంటే.. నబిల్, ప్రేరణ బాగా ఆడి డబ్బులు గెలిచేస్తారు.

Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 99 రివ్యూ: విష్ణు ప్రియ ఇక్కడి వరకు రావడమే ఎక్కువ... మిగిలిన టాప్‌ 5కు ఆమె ఇచ్చిన స్థానాలివే

ఆ తరువాత ఇంటి సభ్యులంతా కలిసి దొంగా పోలీస్ ఆట ఆడారు. అవినాష్ అందరినీ పట్టుకుని ఆ ఆటలో గెలిచారు. కానీ నబిల్ వంతు వచ్చినప్పుడు అందరూ కలిసి ఇన్ ఫినిటీ రూంలో దాక్కున్నారు. అందరూ బయటకు వచ్చారు. కానీ అవినాష్‌ను మాత్రం బిగ్ బాస్ లోపలే లాక్ చేశాడు. అవినాష్‌ను లోపలే పెట్టి కాస్త భయపెట్టించాడు. దీంతో అవినాష్ జడుసుకున్నాడు. అదంతా యాక్టింగ్ అని తెలుస్తూనే ఉంది. కాస్త ఎక్స్ ట్రాలే చేసినా కూడా అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వచ్చిన తరువాత నిజంగానే భయపడ్డట్టు.. పడిపోయిందిరా అంటూ అవినాష్ చెప్పాడు.

ఆ తరువాత ఇంట్లోకి ఇళ్లు, ఇళ్లాలు, పిల్లలు అనే సీరియల్ నుంచి రామరాజు (ప్రభాకర్), వేదవతి (ఆమని) ఎంట్రీ ఇచ్చారు. వారితో కాసేపు కంటెస్టెంట్లు ముచ్చట్లు పెడతారు. కొన్ని టాస్కులు కూడా బిగ్ బాస్ ఇస్తాడు. అయితే సీరియల్ కథను ప్రభాకర్ చెప్పి.. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అని నిఖిల్‌ను అడిగారు. లవ్ మ్యారేజ్‌కే నిఖిల్ ఓటు వేశాడు. ఆ తరువాత బిగ్ బాస్ 15, 113 కోసం మరో టాస్క్ పెట్టాడు. అందులో కూడా బీబీ పరివారమే గెలుస్తుంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో ఏ సీరియల్ బ్యాచ్ వస్తుందో చూడాలి.

Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 98 రివ్యూ: కమెడియన్లని విన్నర్‌ను చేయరు... రోహిణిని బయటకు పంపిన ఆడియెన్స్.. నిఖిల్, గౌతమ్ పంచాయితీ సెట్టు

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget