Bigg Boss 5 Telugu: ఈసారి ఎలిమినేషన్ తో హౌస్ మేట్స్ షాక్..

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ అందరిపై సీరియస్ అయ్యారు.

FOLLOW US: 
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ అందరిపై సీరియస్ అయ్యారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో మాత్రం వారితో సరదాగా ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమోలను చూస్తే అర్ధమవుతోంది. ముందుగా ఒక ప్రోమో రాగా.. అందులో హౌస్ మేట్స్ అందరితో గేమ్ ఆడించారు నాగార్జున. ముందుగా హమీదను చూస్తూ.. 'లుకింగ్ హాట్ బేబీ' అని నాగ్ అనగా.. 'టెల్ మి సమ్‌థింగ్‌ న్యూ' అంటూ నాగ్ కి ఫన్నీ రిప్లై ఇచ్చింది హమీద. 
 
 
గేమ్ మధ్యలో 'ఈ బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ విడివిడి ఉండడం నచ్చడంలేదని' నాగ్‌ అంటే.. 'మాక్కూడా ఇష్టంలేదు' అంటూ సిరి సెటైర్‌ వేసింది. ఇక లేటెస్ట్ గా మరో ప్రోమో వచ్చింది. అందులో ఎలిమినేషన్ కి సంబంధించిన  సీన్లను చూపించారు. ఈ వారం నామినేషన్స్ లో శ్రీరామ్, ప్రియాంక, లహరి, ప్రియా, మానస్ లు ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీరామ్, ప్రియాంకలకు సేవ్ చేశారు. ఇక ఈరోజు మానస్ ని ముందుగా సేవ్ చేసినట్లు ఉన్నారు. 
 
ఫైనల్ గా లహరి, ప్రియాలు మిగిలినట్లుగా ప్రోమోలో చూపించారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి లహరి ఇంటి నుంచి బయటకు వెళ్లబోతుందనే విషయం పరోక్షంగా ప్రోమోలో కనిపిస్తోంది. హౌస్ మేట్స్ అంతా ఈ వారం ప్రియా వెళ్తుందని ఊహించారు. కానీ లహరి ఎలిమినేట్ అయ్యేసరికి అందరూ షాక్ తిన్నట్లుగా కనిపించారు. రవి, మానస్ ఎక్స్ ప్రెషన్స్ ను హైలైట్ చేస్తూ చూపించారు. 

Published at : 26 Sep 2021 05:46 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Lahari Priya

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

LSG vs KKR:  తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు