అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'సంచాలక్ లు ఏం పీకుతున్నారు'.. సిరి, కాజల్ పై ప్రియా ఫైర్.. 

తాజాగా 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది.

'బిగ్‌ బాస్' సీజన్-5 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ తన ఇంటి సభ్యుల్ని నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టారు. సిరి, కాజల్ లను సంచాలకులుగా నియమించారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో ముందుగా సన్నీ.. 'ఇదేందిరా భాయ్.. తొక్కలో ఆట' అంటూ ఫైర్ అయ్యాడు. 'ఎందుకలా అరుస్తారు సంచాలక్ మీద' అంటూ సిరి కోప్పడింది. 

Also Read: ‘అవేంజర్స్’ను మించిన ‘ఇటర్నల్స్’.. థానోస్‌ను ఎందుకు ఆపలేకపోయారు?

'నాకు అందరి ముందు సారీ కావాలి' అని సన్నీను డిమాండ్ చేసింది. దానికి అతడు 'నేను చెప్ప.. ఏం చేసుకుంటావో చేస్కో పో..' అంటూ యాటిట్యూడ్ తో అన్నాడు సన్నీ. ఆ తరువాత కాజల్.. 'మేం పెట్టిన రూల్ ని అధిగమించి కాటన్ లాక్కున్నందుకు గ్రీన్ టీమ్ నుంచి ఒకరు, ఎల్లో టీమ్ నుంచి ఒకరు ముందు నుంచుంటారని' చెప్పింది. దానికి ప్రియా.. 'మేం ఒప్పుకోమని' అంది. దానికి సిరి.. 'ఇది సంచాలక్ గా ఫైనల్ డెసిషన్' అనుకుంటూ వెళ్లిపోయింది. 

'ఈరోజు ఒక రూల్, నిన్నొక రూల్, మొన్నొక రూల్.. రోజుకొక రూల్ పెడతారా..?' అంటూ సన్నీ అగ్రెసివ్ అయ్యాడు. 'నిన్న అందరూ లైన్ క్రాస్ చేసి ఆడినప్పుడు సంచాలక్ లు ఏం పీకుతున్నారని' ప్రశ్నించింది ప్రియా. 'మా ఇష్టమొచ్చినట్లు మేం చేసుకుంటాం' అని కాజల్ అనగా.. 'సరే ఇదే మాట మీద ఉండు' అంటూ ప్రియా చెప్పింది. 'అటు బస్సూ.. ఇటు బస్సూ.. మధ్యలో బస్సులో మనమెళదాం రవణమ్మా' అంటూ మానస్, సన్నీ పాట పడుకున్నారు. 

ఇక సిరి ఎమోషనల్ అవుతుండగా.. షణ్ముఖ్ ఆమెని హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక సన్నీ కెమెరా ముందుకెళ్లి కెప్టెన్ డ్రెస్ వేసుకుంటా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. 'స్పెషల్ పవర్ ఇవ్వాలి నాకు.. అప్పుడు తిప్పుతా గేమ్' అంటూ ప్రియా డైలాగ్ వేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Ashu Reddy: వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
వెక్కి వెక్కి ఏడ్చిన అషురెడ్డి... కారులో తల బాదుకుంటూ
Ashu Reddy Engagement : సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్
టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget