అన్వేషించండి

Bigg Boss Telugu: బిగ్ బాస్ ఓటీటీ.. ఎన్ని వారాలు ప్లాన్ చేశారో తెలుసా..?

టీవీల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది. కానీ ఓటీటీ వెర్షన్ మాత్రం పది వారాల వరకే ప్లాన్ చేస్తున్నారట.

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. ఈ రియాలిటీ షోకి కోట్ల మంది అభిమానులు ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకులకు షో నచ్చకపోయినా.. తిట్టుకుంటూనే చూసేస్తుంటారు. ఏడాదిలో మూడు నెలల పాటు ఈ షోని నడిపిస్తుంటారు. రీసెంట్ గానే సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ను పూర్తి చేశారు. ఈ సీజన్ కి సన్నీ విజేతగా నిలవగా.. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. 

అయితే ఆలస్యం చేయకుండా కొత్త బిగ్ బాస్ షోతో మిమ్మల్ని అలరిస్తామని చెప్పారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి ఓటీటీ వెర్షన్ ను ప్లాన్ చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట. 

టీవీల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది. కానీ ఓటీటీ వెర్షన్ మాత్రం పది వారాల వరకే ప్లాన్ చేస్తున్నారట. ఎక్కువ సాగదీయకుండా.. ఉన్నంతలో ఎమోషనల్ గా షోని నడిపించడానికి భావిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు పదిహేను మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఓటీటీ వెర్షన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఆయనకు ఇది డబుల్ బొనాంజా అనే చెప్పాలి. రెండు బిగ్ బాస్ షోలతో డబుల్ రెమ్యునరేషన్ సంపాదించేస్తున్నారు. ప్రస్తుతం ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో హౌస్ సెట్ వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షోని హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. 

Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..

 
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
Kiran Abbavaram : న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?
న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?
Dhurandhar 2 Collections Day 3 : ధురంధర్ 2 రికార్డు కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే 300 కోట్లు దాటి... పుష్ప 2 రికార్డుకు జస్ట్ అడుగు దూరంలో...
ధురంధర్ 2 రికార్డు కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే 300 కోట్లు దాటి... పుష్ప 2 రికార్డుకు జస్ట్ అడుగు దూరంలో...
Ustaad Bhagat Singh Collections: సౌత్‌లో పవన్ అప్పర్ హ్యాండ్... 'ధురంధర్ 2' కంటే ఎక్కువ - మూడు రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్‌లో పవన్ అప్పర్ హ్యాండ్... 'ధురంధర్ 2' కంటే ఎక్కువ - మూడు రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!
Embed widget