అన్వేషించండి

Bigg Boss Telugu 5 Promo: బిగ్ బాస్ 5 తెలుగు.. హీరోస్ vs విలన్స్.. మరీ ఇంత దారుణమా..

బిగ్ బాస్ టాస్క్‌లో ఇంటి సభ్యులు లీనమైపోతున్నారు.. ఒకరినొకరు తోసుకుంటూ ఇంత దారుణంగా ఉన్నారేంటీ అని అనిపిస్తున్నారు.

బిగ్ బాస్ 5లో ‘హీరోస్ vs విలన్స్’ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య డిష్యూం డిష్యూం ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ టాస్క్‌లో బిగ్ బాస్.. సభ్యుల మధ్య మరోసారి పుల్ల పెట్టాడు. రెండు టీమ్స్‌లో ఒకరితో ఒకరు మారే (స్వాపింగ్) అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. ఇది షణ్ముఖ్ - సన్నీల మధ్య వార్‌కు దారి తీసింది. చివరికి

ఎవరూ మారేందుకు అంగీకరించలేదు. నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో హీరోస్ టీమ్‌కు అవకాశం వచ్చింది. దీంతో విలన్ టీమ్‌లో ఉన్న ఆనీ మాస్టర్‌కు చుక్కలు చూపించారు. టాస్క్‌లో భాగంగా ఆనీ మాస్టర్ వివిధ సాస్‌లు మిక్స్ చేసిన ద్రవాలు, గుడ్లు, పాలు మిక్స్ చేసిన జ్యూస్‌లు తాగింది. మిర్చి తినడమే కాకుండా.. పెయింట్‌ను ఒళ్లంతా పూసుకుంది. పేడ నీళ్లు, ఐస్ వాటర్ తలపై పోసుకుంది. క్విట్ కాకుండా చివరి వరకు నిలిచింది. 

షన్ను కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సిరికి దూరంగా ఉంటున్నాడు. సిరి సపోర్ట్ చేస్తూ జస్వంత్ పలుసార్లు షన్ముఖ్‌ను నిలదీశాడు. ఈ రోజు (శుక్రవారం) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కూడా సిరి-షణ్ముక్ మధ్య వాదన కొనసాగనుంది. షణ్ముక్ ది ఫేక్ ఫ్రెండ్ షిప్ అని సిరి కన్నీళ్లు పెట్టుకోవడం,  షణ్ముక్ బతిమలాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. 

ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో.. బిగ్ బాస్ సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. రెండు పోల్స్ ఇచ్చి ఒకరినొకరు తోసుకోమని చెప్పాడు. చివరి వరకు దానిపై ఎవరు నిలబడతారో వారే విజేత అని తెలిపాడు. దీంతో అక్కడ ఏం జరుగుతుంతో మీరే ఊహించుకోవచ్చు. టాస్కుల విషయాల్లో చాలా వయొలెంట్‌గా ఉంటున్న ఇంటి సభ్యులు తాళాల కోసం తోసుకోవడాన్ని ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు. చూస్తుంటే.. బిగ్ బాస్ వీరెంటి ఇంత దారుణంగా ఆడుతున్నారు.. చూస్తుంటేనే భయమేస్తోందని ప్రేక్షకులు అనుకొనేలా ఇంటి సభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రోమోను చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. 

‘బిగ్ బాస్ 5’ ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో: 

Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు

Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

 

ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget