అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఈ ఆదివారం ఇచ్చిపడేసిన బిగ్ బాస్ … ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది...

ఆరోవారం నామినేషన్స్‌లో మొత్తం పది మంది ఉన్నారు. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ. వీరీలో ఈ ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరంటే..


తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది.  అన్నీ తెలియని ముఖాలే అనుకుంటూనే ఐదువారాలు గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే షో పై మరింత ఆసక్తి ప్రదర్శిస్తన్నారు ప్రేక్షకులు.  ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదోవారం హమీద ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆరో వారం ఏకంగా పది మంది నామినేషన్స్ లో ఉన్నారు.  వీరిలో శ్వేత ఎలిమినేట్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
Bigg Boss 5 Telugu: ఈ ఆదివారం ఇచ్చిపడేసిన బిగ్ బాస్ … ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది...

నామినేషన్లో ఉన్నవారిలో మానస్, షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సన్నీ కి బాగానే ఓట్లు పడుతున్నాయని టాక్. అనవసరంగా  యాంకర్ రవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుని పరువు పోగొట్టుకుంటున్నా.. టాస్క్‌ల్లో  ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్ట్‌లో కొనసాగుతున్నాడు.  ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న అందరికన్నా ఎక్కువగా షణ్ముఖ్‌కే ఓట్లు పడుతున్నాయని టాక్. సన్నీ, మానస్ కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. గడిచిన సీజన్లో సోహెల్, అఖిల్ లా మంచి ఫ్రెండ్స్ అంటున్నారు. శ్రీరామ్ చంద్ర, సిరి, ప్రియాంక సింగ్, జెస్సీ వీళ్లు సేఫ్ జోన్లో ఉన్నారు. లోబో, ప్రియ పై శనివారం ఏపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రమోలో ఇద్దర్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు హోస్ట్ నాగార్జున. అంటే శనివారం ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా శ్వేత వర్మ ఆదివారం ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది. 
Also Read: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్... పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్
శ్వేతకి పెద్దగా  క్రేజ్‌లేదు.  బిగ్ బాస్‌ హౌస్ కి వచ్చేవరకూ ఆమె ఎవరో ప్రేక్షకులకు తెలియదు. వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఆమె గ్రాఫ్ పెరిగిందీ లేదు. నామినేషన్స్ గండం నుంచి తప్పించుకోవడం వల్ల ఆమె మిగిలిపోయింది కానీ లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేదంటున్నారు. పైగా గత ఐదు ఎలిమినేషన్స్ గమనిస్తే.. ఎవరైతే గొడవలు పెట్టుకుని హౌస్‌లో రచ్చ చేశారో వాళ్లంతా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. సరయు రచ్చ, ఉమాదేవి గోల, లహరి అవసర వాదనలు, నటరాజ్ మాస్టర్ బెదిరింపులు, హమీదా ఓవరాక్షన్ వాళ్లు ఇంటి నుంచిబయటకు వెళ్లిపోయేలా చేసిందనే చర్చ జరిగింది. ఇక ఇచ్చిపడేస్తా అని రెచ్చిపోయిన శ్వేతకి ఈ వారం ఉద్వాసన చెప్పేస్తున్నారట.
Also Read:  షాకింగ్ ట్విస్ట్..ఈరోజే ఎలిమినేషన్ .. వాళ్లిద్దరిలో ఎవరంటే..
Also Read : ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా
Also Read:  పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 30th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌ ప్రవర్తన తేడాగా ఉందే! మురళీ మీద ఫైర్ అయిన నందు! జాను కవరింగ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌ ప్రవర్తన తేడాగా ఉందే! మురళీ మీద ఫైర్ అయిన నందు! జాను కవరింగ్!
Nindu Manasulu Serial Today October 30th: నిండు మనసులు: తల్లీ, చెల్లెళ్లతో కలిసిపోయిన గణ! ఇది కదా నిజమైన సంతోషం! పుల్లల మాస్టర్ రెడీ!
నిండు మనసులు: తల్లీ, చెల్లెళ్లతో కలిసిపోయిన గణ! ఇది కదా నిజమైన సంతోషం! పుల్లల మాస్టర్ రెడీ!
Gundeninda Gudigantalu Oct 30: గుడిలో బాలుపై గుణ హత్యాయత్నం..అడ్డుకుని బాగా బుద్ధి చెప్పిన కుటుంబం
గుండెనిండా గుడిగంటలు: గుడిలో బాలుపై గుణ హత్యాయత్నం..అడ్డుకుని బాగా బుద్ధి చెప్పిన కుటుంబం
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
Embed widget