అన్వేషించండి

బాలకృష్ణ ‘Unstoppable’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు.. మరో వీడియో వదిలిన ‘ఆహా’

బాలకృష్ణ ‘Unstoppable’ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించేశారు. మరికొద్ది రోజుల్లో బాలయ్య బుల్లితెర రికార్డులను బద్దలకొట్టేందుకు సిద్ధమైపోతున్నారు.

నందమూరి బాలకృష్ణ.. ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అంటూ వచ్చేస్తున్నారు. ‘ఆహా’లో టెలికాస్ట్ కానున్న టాక్ షోలో బాలయ్య తన విశ్వరూపం చూపిస్తారని, ఆయనలోని మరోకోణాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ తరహాలో టీవీ చానెళ్లలో కాకుండా.. బాలయ్య కొత్తగా ఓటీటీ షో ద్వారా బుల్లి తెరను షేక్ చేయడానికి వస్తున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవథులే లేవు. ఇందులో బాలయ్య ‘సింహా’ సినిమా గెటప్‌లో కనిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చెప్పలేదు. ఇటీవలే ఈ షోకు సంబంధించి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో బాలయ్యతోపాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ షోకు సంబంధించి త్వరలోనే ఒక ప్రోమో విడుదల కానుంది. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. 

బుధవారం తాజాగా ఈ షో ప్రసారమయ్యే తేదీని ‘ఆహా’ ప్రకటించింది. నవంబరు 4 నుంచి ‘ఆహా’లో స్రీమింగ్ కానుందంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. దీని తర్వాత ప్రోమో కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. బాలయ్య మొదటి టాక్ షో కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒక స్టార్ తన తోటి స్టార్స్‌తో కబుర్లు చెబుతుంటే ఏ అభిమానికి చూడాలని అనిపించదు చెప్పండి. అందుకే నిర్మాతలు వెండితెరపై బోలెడంత క్రేజ్ ఉన్న బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారని అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ‘ఆహా’ తాజాగా విడుదల చేసిన ఆ వీడియో కూడా చూసేయండి. 

Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'

ఈ షో ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటి వరకు బాలయ్యతో ఒక్క సినిమా కూడా నిర్మించని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ టాక్‌ షో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షలు చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ షోలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయని, అంటే సుమారు రూ.5 కోట్లు వరకు బాలయ్యకు దక్కనుందని తెలిసింది. బాలకృష్ణ ఇప్పటివరకు సినిమాలకు కూడా అంత భారీ పారితోషకం తీసుకోలేదు. దీన్ని బట్టి బాలయ్యకు ఈ టాక్ షో మంచి క్రేజ్‌తోపాటు క్యాష్ కూడా లభించనుంది. నవంబ‌ర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్నది  ఆస‌క్తిగా ఉంది. ఈ మధ్యే ఈ షో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్‌ కలసి పాల్గొంటారని, ఆరంభ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పాల్గొటారని సమాచారం. మిగతా ఎపిసోడ్స్‌లో నాగార్జున, చైతూ, అఖిల్ కలసి రానున్నట్లు తెలిసింది. అందుకే.. ఈ షోను ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’ అని పేర్కొంటున్నారు. 

Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sahaa Twitter Review - 'సహ' ట్విట్టర్ రివ్యూ: బ్యాడ్... ల్యాగ్... ట్రామా... దూరంగా ఉండటం మంచిదా? కొత్తవాళ్ళు తీసిన సినిమా ఎలా ఉందంటే?
'సహ' ట్విట్టర్ రివ్యూ: బ్యాడ్... ల్యాగ్... ట్రామా... దూరంగా ఉండటం మంచిదా? కొత్తవాళ్ళు తీసిన సినిమా ఎలా ఉందంటే?
Ramba Oorvasi Menaka Twitter Review - 'రంభ ఊర్వశి మేనక' ట్విట్టర్ రివ్యూ: మల్లెపూలకు కొత్త పేరు... ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేసింది - ఫాంటసీ కామెడీతో అల్లరోడు హిట్టు కొట్టాడా?
'రంభ ఊర్వశి మేనక' ట్విట్టర్ రివ్యూ: మల్లెపూలకు కొత్త పేరు... ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేసింది - ఫాంటసీ కామెడీతో అల్లరోడు హిట్టు కొట్టాడా?
Jagadhatri Serial Today September3rd:చిలకమ్మ గుట్టు బయటపెట్టించిన నిషిక,వైజయంతి....జగధాత్రిని బయటకు పంపించేందుకు కుట్రలు
జగద్ధాత్రి సీరియల్:చిలకమ్మ గుట్టు బయటపెట్టించిన నిషిక,వైజయంతి....జగధాత్రిని బయటకు పంపించేందుకు కుట్రలు
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget