అన్వేషించండి

Sreemukhi: వంటలక్కలా మారిన శ్రీముఖి.. ఆమె తల్లి ముందే చెంప పగలగొట్టిన అవినాష్

శ్రీముఖిని ఆమె తల్లి, తమ్ముడి ముందే చెంప పగలగొట్టాడు అవినాష్.. ఇంతకీ ఏమైంది?

యాంకర్ శ్రీముఖి ఎక్కడ ఉంటే.. అక్కడే వినోదం అనే సంగతి తెలిసిందే. ఆమె ఎనర్జీని తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌‌గా ఉండే ‘పటాస్’ భామ.. ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’తో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఈ సినిమాపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో తప్పకుండా ‘క్రేజ్’ పెరుగుతుందని అంతా భావించారు. ఆ నిరసనలే సినిమాకు ప్లస్ అవుతాయని ఆశించారు. కానీ.. ఊహించిన స్థాయిలో ‘క్రేజీ అంకుల్స్’ హిట్ కొట్టలేదు. తాజాగా ఆమె ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని వంటలక్క అవతారం ఎత్తింది. అదేంటీ.. ప్రేమి విశ్వనాథ్ స్థానంలో శ్రీముఖిని పెడుతున్నారా అనే మాత్రం అస్సలు ఊహించుకోవద్దు. అది ఎప్పటికీ జరగని పని. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీముఖి చేసిన రీల్ వీడియో. 

ఈ వీడియోలో శ్రీముఖి వంటలక్కగా, ముక్కు అవినాష్ డాక్టర్ బాబులా నటించేందుకు ప్రయత్నించారు. ‘కార్తీక దీపం’లోని ఓ సీన్‌లో డైలాగులను చెబుతూ.. ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్.. శ్రీముఖి చెంప వాయించాడు. ఆమె తల్లి, తమ్ముడి ముందే.. ఆమెను కొట్టాడు. అయితే, సీరియస్‌గా కాదండోయ్.. సరదాగానే. అవినాష్, శ్రీముఖి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎక్కడ కలిసినా.. అక్కడ సందడి కనిపిస్తుంటుంది. అప్పుడుప్పుడు వాళ్ల చేష్టలతో నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. 

వీడియో:

అవినాష్ కంటే ముందే శ్రీముఖి ‘బిగ్‌బాస్-3’ హౌస్‌లోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె స్నేహితుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నర్‌అప్‌ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి సీజన్‌లో అవినాష్ కూడా తన లక్ పరీక్షించుకున్నాడు. చివరి వరకు నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో హౌస్‌ను వదలక తప్పలేదు. అయితే, బిగ్‌బాస్‌ వల్ల ఆమెకు అరియానాతో స్నేహం కుదిరింది. ‘బిగ్‌బాస్’లో అవకాశం వల్ల అవినాష్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని వదిలిపెట్టాడు. శ్రీముఖి కూడా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘పటాస్’ కార్యక్రమానికి వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ ఇద్దరు ‘కామెడీ స్టార్స్’లో సందడి చేస్తున్నారు. 

Also Read: బస్సు ఫుట్‌బోర్డుపై.. నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రయాణం, వీడియో వైరల్

Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!

Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?

Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
Illu Illalu Pillalu Serial Today October 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని నెట్టేసిన చందు.. తిరుపతి ఐడియా! నర్మదే వల్లీకి దిక్కా! ప్రేమ తింగరి పని!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని నెట్టేసిన చందు.. తిరుపతి ఐడియా! నర్మదే వల్లీకి దిక్కా! ప్రేమ తింగరి పని!
Haiku Review - హైకూ రివ్యూ: లేడీస్ కాలేజీలో కుర్రాడొక్కడే... శ్రీదేవి తమిళ్ సినిమా ఎలా ఉందంటే? 
హైకూ రివ్యూ: లేడీస్ కాలేజీలో కుర్రాడొక్కడే... శ్రీదేవి తమిళ్ సినిమా ఎలా ఉందంటే?
Kalki 2898 AD : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ఫస్ట్ ట్రీట్ - భైరవ ఈజ్ బ్యాక్... కల్కి 2898 AD నుంచి బిగ్ సర్ప్రైజ్
డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ఫస్ట్ ట్రీట్ - భైరవ ఈజ్ బ్యాక్... కల్కి 2898 AD నుంచి బిగ్ సర్ప్రైజ్

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Baththa Movie OTT : ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Embed widget