అన్వేషించండి

'Romantic'Movie Trailer: సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న పూరీ తనయుడి 'రొమాంటిక్' మూవీ ట్రైలర్

హీరోగా ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోని ఆకాష్ పూరీ 'రొమాంటిక్' సినిమాతో ఆ లోటు తీరిపోతుందంటున్నాడు. ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ అందుకు నిదర్శనం అంటున్నారు మేకర్స్.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న‌ రొమాంటిక్ చిత్రం కోసం క‌థ‌, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈనెల 29న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ ట్రైలర్ సోషల్ మిడియాలో దుమ్ములేపుతోంది. కేవలం  24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయం ట్వీట్ చేసింది చార్మి.

‘‘ఐ లక్ దిస్ యానిమల్. నిన్ను నువ్వు ఎప్పుడైనా వెనుక నుంచి చూసుకున్నావా? చచ్చిపోతున్నాం ఇక్కడ’’ అనే పూరీ మార్క్ డైలాగుతో రొమాన్స్ ట్రైలర్ మొదలైంది. ‘‘ఆడోళ్లతో పెట్టుకుంటే చంక నాకిపోతావ్ రేయ్’’ అనే డైలాగ్ ద్వారా ఆకాష్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేశారు. ‘‘పట్టుకోవడం’’ అనే పదానికి కూడా కొత్త అర్థాన్ని పూరీ తన డైలాగులతో చెప్పారు. ‘‘ప్రేమ వల్ల వీకైపోతాం. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్లు ఏడుస్తారేమో. మగాళ్లు వెక్కి వెక్కి ఏడుస్తారు’’ అనే డైలాగ్ నచ్చతుంది. చివర్లో ‘‘చాలామంది మోహానికి పెట్టుకొనే పేరు ప్రేమ. కానీ, వీరు ప్రేమలో ఉన్నా మోహం అనుకుంటున్నారు’’ అని రమ్యకృష్ణ డైలాగ్ బాగుంది. ఈ చిత్రం షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ, కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో చిత్రాన్ని అక్టోబరు 29న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పూరి జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇస్తున్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఈ చిత్రంతో కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన తదితరలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

lso Read: భారత్-పాక్ సరిహద్దులో జాతీయ జెండా ఎగురవేసిన అజిత్
Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'... ప్రేమ-పగ-స్నేహం-ఆవేదన..నవరసాలు పలికించిన ఇంటి సభ్యులు...
Also Read: అక్కినేని బ్రదర్స్ పై అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
Also Read: ఆలయాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ ప్రేమ జంట
Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Mysaa New Release Date : రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
Anil Ravipudi : రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
Emotional Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'రంగస్థలం' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన 'రంగస్థలం' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High Tension in Pulivendula: పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Embed widget