By: Ram Manohar | Updated at : 06 Sep 2023 03:57 PM (IST)
కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారన్న పుకార్లు పుట్టాయి.
Actress Divya Spandana:
కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారని పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది RIP అంటూ పోస్ట్‌లు పెట్టారు. ఉన్నట్టుండి ఈ రూమర్స్ రావడం షాక్‌కి గురి చేసింది. శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ధనుష్‌తో పొల్లదవన్ సినిమాలో యాక్ట్ చేశారు. దివ్య స్పందన గుండెపోటుతో చనిపోయారంటూ కొందరు ట్వీట్లు కూడా పెట్టారు.
Divya Spandana is doing well in Geneva, Switzerland.
Do NOT believe in any rumours.
||#DivyaSpandana||#RamyaDivyaSpandana|| pic.twitter.com/UbJjNafivU— Manobala Vijayabalan (@ManobalaV) September 6, 2023
దివ్యస్పందనతో తాను మాట్లాడానని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఒకరు ట్వీట్ చేశారు. ఆమెతో పాటు మరి కొందరూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. ఫేక్ న్యూస్ అని, ఈ వదంతులు నమ్మొద్దని ట్వీట్లు చేస్తున్నారు.
I just spoke to @divyaspandana She’s well. En route to Prague tomorrow and the to Bangalore.
— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023
సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. చాలా మంది RIP అని పోస్ట్‌లు పెట్టడం షాక్‌కి గురి చేసింది. అయితే..ఈ పోస్ట్‌లపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ అయిన దివ్య స్పందన అలియాస్ రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్ని నమ్మొద్దని ట్వీట్లు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ IT సెల్ చైర్మన్‌గా వ్యవహరించారు దివ్యస్పందన. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ప్రస్తుత కాంగ్రెస్ ఐటీ సెల్ కేటీ లక్షీ కాంతన్ వెల్లడించారు. కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో వచ్చే వార్తల్ని నమ్మొద్దని వెల్లడించారు. అవన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. అంతకు ముందు ఓ జర్నలిస్ట్ కూడా ఈ వార్తల్ని నమ్మొద్దని ట్వీట్ చేశారు. పర్సనల్‌గా కాల్ చేసి ఆమెతో మాట్లాడినట్టు కొందరు ట్వీట్ చేశారు. ముందు ఆమె కాల్ అటెండ్ చేయకపోవడం వల్ల ఆందోళ చెందామని, ఆ తరవాత ఆమె కాల్ అటెండ్ చేసి మాట్లాడారని ఆ తరవాతే కుదుటపడ్డామని ట్వీట్ చేశారు. అయితే...అసలు ఈ వదంతులు ఎక్కడి నుంచి మొదలయ్యాయన్నది క్లారిటీ లేదు. ఇలాంటి వార్తలు సృష్టించిన వాళ్లపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Our beloved Former Social Media Chairperson Ms. @divyaspandana is ABSOLUTELY FINE. Rumors and some TV channel news are 100% WRONG. #Verified #DivyaSpandana pic.twitter.com/VuBvwhCzrP
— KTL (@K_T_L) September 6, 2023
It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana
— Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>