అన్వేషించండి

Anand Deverakonda: ‘ఫ్యామిలీ’ లెక్క - విజయ్, రష్మికల రిలేషన్‌పై స్పందించిన ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇటీవల విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విజయ్, రష్మిక ల వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. ‘బేబీ’ మూవీ జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆనంద్ దేవరకొండకు విజయ్, రష్మిక ల రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండకు ఇదే ప్రశ్న మళ్లీ ఎదురవడంతో చాకచక్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆనంద్ చెేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రష్మిక మా కుటుంబంలో ఒక అమ్మాయి లాంటిది: ఆనంద్ దేవరకొండ

‘బేబీ’ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ విజయ్-రష్మిక ల రిలేషన్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. రష్మిక విజయ్ తో రెండు సినిమాల్లో నటించిందని అన్నారు. వారిద్దరూ మంచి స్నేహితులని, ఆమె తమ కుంటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయిందని అన్నాడు. బెంగళూరు లో ఆమె తమ ఫ్యామిలీతో పాటు కొన్ని రోజులు గడిపిందని, ఇక షూటింగ్ ల సమయంలో హైదరాబాద్ వచ్చినపుడల్లా తమ కుటుంబ కలుస్తుంటుందని చెప్పాడు. దీంతో ఆనంద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘బేబీ’ ప్రమోషన్స్ లో రష్మిక..

సాధారణంగా తన సినిమా ప్రమోషన్స్ లో తప్ప బయట సినిమా ఈవెంట్స్ లో పెద్దగా కనిపించదు రష్మిక. అయితే ఇటీవల కాలంలో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ఈవెంట్ లో కనిపించింది. దీంతో రష్మిక, విజయ్ ల ప్రేమ వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. విజయ్ కోసమే ఆనంద్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చింది అంటూ టాక్ వచ్చింది. అంతేకాదు ఈ ఈవెంట్ లో విజయ్ ఫ్యాన్స్ రష్మికను వదినా అంటూ కేకలు వేస్తుంటే రష్మిక తెగ మురిసిపోయింది.

అప్పటి నుంచే విజయ్-రష్మిక డేటింగ్?

విజయ్ దేవరకొండ, రష్మిక కలసి ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీకు మంచి మార్కులు పడ్డాయి. అయితే  ఈ సినిమాలు చేస్తున్నప్పుడే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారట అప్పటి నుంచే డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. కానీ వీరి డేటింగ్ వార్తలకు మాత్రం ఆగలేదు. విజయ్-రష్మిక కలసి కొన్ని ప్రయివేట్ కార్యక్రమాల్లో కనిపించడం, అలాగే ట్రిప్ లకు వెళ్లడం అక్కడ దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లోనే ఉన్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు రష్మిక విజయ్ తమ్ముడు సినిమాకు ప్రమోషన్స్ చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇప్పటి వరకూ అయితే విజయ్-రష్మికలు తమ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడా చెప్పలేదు మరి ఈ జంట తమ రిలేషన్ గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

Also Read: కాజోల్‌తో శృంగార సన్నివేశం, ఇబ్బంది కలిగించలేదు - ‘లస్ట్ స్టోరీస్ 2’పై కుముద్ మిశ్రా వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget