X

'RRR' Movie Update: ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే...!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారంటే...

FOLLOW US: 

జక్కన్న చెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఓవియా నటిస్తోన్న ఈ మూవీ బాహుబలికి మించి అని ఫిక్సైపోయారు అభిమానులు. ఇప్పటికే తగ్గేదే అన్నట్టు  ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ గ్లింప్స్ దోస్తీ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపింది. కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీల లుక్ వైరల్ అయింది.   ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు రెడీ అవుతోన్నజక్కన్న...ఈ నెల 29న ''ఆర్ఆర్ఆర్'' టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పనిలో పనిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారట. 

కరోనా కేసులు తక్కువగా ఉన్నందున దుబాయ్ లోనే ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్ నిర్వహించారు. అందుకే భారీగా నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమౌళి అక్కడే  ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  ''బాహుబలి''  తర్వాత  వస్తోన్న మూవీ కావడంతో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో జనవరి 7న విడుదలకానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ ను దుబాయిలో ప్లాన్ చేయడం వల్ల సినిమా పాన్ ఇండియా స్థాయిని మించి ఇమేజ్ వస్తుందన్నది జక్కన ప్లాన్ అంటున్నారు. పైగా ఈ ఈవెంట్ ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, దుబాయ్ లోనేనా అన్నది అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.  

Also Read: 'మీ అమ్మాయి పెళ్లికోసం డబ్బు దాచకండి' సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read:  ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
Also Read: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం హౌస్ మేట్స్ పాట్లు.. పేడలో దిగి మరీ..
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిTags: ntr Rajamouli SS Rajamouli Ajay Devgn Ramcharan A Grand Pre Release Event 'RRR' Movie in Dubai Amit Trivedi MM Kreeravani Alia

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు

BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం