By: ABP Desam | Updated at : 17 Feb 2022 07:21 PM (IST)
Edited By: Murali Krishna
ప్రధాని మోదీ
దేశంలో కేవలం ఇద్దరు వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఫతేపుర్‌లో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీపై మోదీ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో హోలీ మార్చి 10నే జరుగుతుందని మోదీ అన్నారు.
'Parivarwadi' are calling COVID19 vaccines 'BJP ka tika'. Two people are scared of the vaccine - one is coronavirus and the other are those opposing the vaccines. These people have problem with Modi, Yogi and the vaccine: PM Modi addresses public rally in UP pic.twitter.com/tsYSLAYipT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 17, 2022
కాంగ్రెస్ నమ్మకద్రోహం
అంతకుముందు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రైతులకు నమ్మక ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయకుండా చాలా ఏళ్లుగా అబద్ధాలతో గడిపేశారన్నారు.
తాము అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేసినట్లు తెలిపారు. భాజపా ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. పంజాబ్‌లో భాజపా కూటమిదే అధికారమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'
Also Read: ITBP Viral Video: గస్తీ మే సవాల్! చైనా సరిహద్దుల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల పహారా
Rajyasabha Election Shedule : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - అదృష్టవంతులెవరో ?
TRS @ 21 : టీఆర్ఎస్కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
First Telugu Bibile: వైజాగ్‌లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు బైబిల్ బెంగళూరులో ఎందుకుందీ?
Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
BadLuck Ministers : "నానీ"లు జగన్‌కు ఎలా దూరమయ్యారు ? వారి విషయంలో ఏం జరిగింది ?
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు