అన్వేషించండి
Karimnagar Election Results 2024: కరీంనగర్‌లో బండి సంజయ్ సునామీ, కనిపించని బీఆర్ఎస్ ఎఫెక్ట్!
Karimnagar Lok Sabha Election Results 2024: కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కౌంటింగ్ లో కూడా బీజేపీ దూసుకుపోతోంది. ఇక్కడ బండి సంజయ్ విపరీతమైన మెజారిటీతో దూసుకుపోతున్నారు.
![Karimnagar Election Results 2024: కరీంనగర్‌లో బండి సంజయ్ సునామీ, కనిపించని బీఆర్ఎస్ ఎఫెక్ట్! Karimnagar Lok Sabha Election Results 2024 Karimnagar MP Election Result Winner Loser Party Wise Vote Share Karimnagar Election Results 2024: కరీంనగర్‌లో బండి సంజయ్ సునామీ, కనిపించని బీఆర్ఎస్ ఎఫెక్ట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/2983b46195b05d173b7ede0ac379a5ff1717483905357234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరీంనగర్‌లో బండి సంజయ్ సునామీ
Karimnagar Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు ప్రదర్శిస్తున్నాయి. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ముందంజలో దూసుకుపోతున్నారు. ఈయనకు 2,87,100 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు 1,19,769 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం 146577 లక్షల ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion