అన్వేషించండి

Munugodu By Elections: మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!

టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. అన్ని పార్టీలు ఇంకా చర్చల దశలో ఉండగానే మునుగోడు ఉప ఎన్నికలో దింపేందుకు తమ అభ్యర్థి ఎవరో చెప్పేసింది.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమర శంఖం పూరించింది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే దీనిపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని 20న సంస్థాన్‌ నారాయణపూర్‌లో జరిగే ప్రజాదీవెన సభలో ప్రకటించబోతున్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నికలు రాబోతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు ఎవరూ దీన్ని ప్రకటించలేదు. మరోవైపు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. అక్కడ పోటీ చేసేందుకు ఇద్దరు బరిలో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. వాళ్లిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ లీడర్లంతా మూడు రోజులుగా దీనిపై కసరత్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న పరిస్థితిలో వచ్చిన మునుగోడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ జెండా ఎగరేసి వచ్చే ఎన్నికల నాటికి లైన్ క్లియర్ చేసుకోవాలన్న కసితో పని చేస్తున్నాయి. గత ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ ఎక్కువ సార్లు అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత సీపీఐకు ప్రజలు ఎక్కువ సార్లు పట్టంకట్టారు. టీఆర్‌ఎస్‌ ఒక్కసారి మాత్రమే అక్కడ గెలిచింది. 

అభ్యర్థులపై ఆయా పార్టీల్లో చర్చలు జరుగుతుండగానే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రం ఓ అడుగు ముందుకేసింది. పోటీ చేయబోయేది ఎవరో అనేది కేడర్‌కు స్పష్టంగా చెప్పేసినట్టు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ సీటు అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైన గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదని నిరూపించుకోవాలని స్కేచ్ వేస్తోంది. అందుకే దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget