By: ABP Desam | Updated at : 31 Jan 2022 06:50 PM (IST)
Edited By: Murali Krishna
ఎన్నికల సంఘం
దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, బైక్, వాహన ర్యాలీలు, ఊరేగింపులు, పాదయాత్రలపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది. అయితే ప్రచారానికి వీలు కల్పిస్తూ కొన్ని ఆంక్షలను సడలించింది.
Koo AppAssembly Elections 2022: ECI extends ban on rallies till Feb 11 Election Commission permits the physical rallies with a maximum capacity of 1000 people; indoor meetings to have a maximum capacity of 500 people. 20 people allowed for door-to-door campaign.- Prasar Bharati News Services (@pbns_india) 31 Jan 2022
వీటికి ఓకే..
ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల ముఖచిత్రం
కరోనా జాగ్రత్తలతో..
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచించినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అంతా రెండు టీకాలు తీసుకున్నవారే ఉంటారని స్పష్టం చేసింది. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లలా పరిగణించి బూస్టర్/ప్రికాషన్ డోసు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని లబ్ధిదారులకూ వేగంగా టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు స్పష్టం చేసింది.
Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !
Munugodu TRS : ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం - టీఆర్ఎస్లో మునుగోడు రచ్చ !
Munugodu By Elections: మునుగోడులో టీఆర్ఎస్ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Bandi Sanjay Interview: 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు- ఏబీపీ దేశంతో బండి సంజయ్ .
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?