అన్వేషించండి

UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని ఒంటిచేత్తో గెలిపించిన యోగీకి ప్రమోషన్!

UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని విజయ తీరాలకు చేర్చిన యోగి ఆదిత్యనాథ్‌కు ప్రమోషన్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నెలలోనే ఆ ముచ్చట తీరనుందని తెలుస్తోంది.

ఉత్తర్‌ప్రదేేశ్‌లో విజయంతో బీజేపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదినాథ్‌కు దక్కుతుందని చెబుతోంది.  

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మరో అద్భుతమైన విజయం దిశగా పయనించడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా చేయనున్నట్టు సమాచారం. మార్చి 18 నుంచి 20 మధ్య ఆదిత్యనాథ్‌ను బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించనున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోరఖ్‌పూర్ అర్బన్‌లో ముందంజలో ఉన్నారు. కేశవప్రసాద్‌ మౌర్య కూడా ముందంజలో ఉన్నారు. భారీ విజయం సాధిస్తుందన్న ఆనందాన్ని ట్విట్టర్‌లో కేశవప్రసాద్ పంచుకున్నారు. 

ప్రజాస్వామ్యం గెలిచిందని... గూండాయిజం ఓడిపోయిందని ఆయన మౌర్య ట్వీట్ చేశారు. 

UP Election Result 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని ఒంటిచేత్తో గెలిపించిన యోగీకి ప్రమోషన్!

మరోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ చరిత్ర తిరగరాయనుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారిగా వరుసగా ఓ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Embed widget