By: ABP Desam | Updated at : 11 May 2022 10:21 PM (IST)
పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు
TS SSC Hall Ticket 2022: తెలంగాణలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్. అయితే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను మే 12వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్ల (TS 10th Class Exam Hall Tickets)ను స్కూల్స్‌కు పంపించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి తమ హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు.
గురువారం నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షలకు సైతం అరగంట సమయాన్ని అదనంగా కేటాయించడం తెలిసిందే. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని అర గంట అధిక సమయం కేటాయించారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి Click Here To Download TS SSC Hall Ticket
టెన్త్ పరీక్షల షెడ్యూల్..
Also Read: SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్