అన్వేషించండి

NEET UG 2022: ఏప్రిల్‌ 10న నీట్‌ నోటిఫికేషన్! జులైలో ఎగ్జామ్‌

NEET UG 2022 Application: ఏప్రిల్‌ 10న నీట్‌ యూజీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని అధికారులు లీక్ చేశారు.

NEET UG 2022 Application: నేషనల్ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ - అండర్‌గ్రాడ్యుయేషన్‌ కు సంబంధించిన నోటపికేషన్‌కు టైం వచ్చింంది. ఆదివారం అంటే ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నారు అధికారులు. జులైలో దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహంచనున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని కూడా వివరించారు. 

ఒకసారి NEET UG 2022 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాన్ని అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in, neet.nta.nic.in. ల్లో పెడతారు. ఈ రెండు వెబ్‌సైట్స్‌ నుంచి దేని నుంచైనా అభ్యర్థులు లాగిన్  అవ్వాలి. తర్వాత తమ వివరాలు అందులో పొందుపరచాలి. వ్యక్తిగత, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

NEET UG 2022 ని జులై 17 నిర్వహిస్తారని... షెడ్యూల్ విడుదల చేసినట్టు ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని నమ్మి కంగారు పడొద్దని ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది. 

నీట్‌ యూజీ 2022 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి-
1. ntaneet.nic.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. 
2. ముందుగా విద్యార్థి పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవాలి. 
3. అలా క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీతో లాగిన్అవ్వాలి.
 4. అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో విద్యార్హతలు, మార్క్‌ల వివరాలు, పొందుపరచాలి. 
5. డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌ , సంతకాన్ని స్కాన్ చేసి జత చేయాలి. 
6. తర్వాత అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో మోడ్‌లో పే చేయాలి. 
7. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. 
8. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లౌడ్‌  చేసి ఒక ప్రింట్‌ అవుటు ఒకటి తీసి పెట్టుకోవాలి. 

నీట్‌ యూజీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే?

పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను జేపీజీలో కానీ, జేపీఈజీ ఫార్మాట్‌లో కానీ 10 కేబీ నుంచి 200 కేబీ మధ్య ఉండేలా రెడీ చేసుకోవాలి. 
2. అదే మాదిరిగా అభ్యర్థి సంతకాన్ని కూడా స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండేలా పెట్టుకోవాలి. 
3. అభ్యర్థి ఎడమచేతి వేలి ముద్ర కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. 10 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి. 
4. పదోతరగతి పాస్‌ సర్టిఫికేట్‌ జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో ఉండేలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 

నీట్ పరీక్ష విధానం 
నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు. ఏ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు. అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి. రెండో విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా ఐదు ఛాయిస్‌లో వదిలేయవచ్చు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
 Pallavi Model Schools TOEFL YSS: భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
 భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget