అన్వేషించండి

NEET PG 2021: నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం

నీట్ పీజీ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణలకు అవకాశం కల్పించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫ‌ర్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ (నీట్ పీజీ) పరీక్ష దరఖాస్తు సవరణలకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) కీలక ప్రకటన చేసింది. నీట్ పీజీ 2021 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, దరఖాస్తులలో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్లు, సవరణల కోసం ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటల నుంచి విండో మరోసారి ఓపెన్ అవుతుందని పేర్కొంది. ఆగస్టు 20 వరకు దరఖాస్తు సవరణలు చేసుకోవచ్చని చెప్పింది. నీట్ పీజీ పరీక్ష కోసం nbe.edu.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. 

NEET PG 2021: నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం

ఇంటర్న్‌షిప్ అభ్యర్థులు కూడా..

2021 జూలై 1 నుంచి 2021 సెప్టెంబర్ 31 మధ్య ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనున్న అభ్యర్థులు కూడా నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ వివరాలలో ఏమైనా సవరణలు ఉంటే ఈ విండో ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. అయితే దరఖాస్తు ఫారమ్‌లో ఇప్పటికే అందించిన ఇతర సమాచారాన్ని మాత్రం సవరించలేరని పేర్కొంది.   

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ సవరణలకు అవకాశం కల్పించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను (NTA) కోరారు. దీంతో మరోమారు సవరణలకు అవకాశం కల్పించింది. 

NEET PG 2021: నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం

నీట్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు..
ఇక నీట్ యూజీ 2021 రిజిస్ట్రేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించడానికి ఆగస్టు 10వ తేదీ రాత్రి 11.50 వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు దరఖాస్తు సవరణలకు సైతం ఛాన్స్ ఇచ్చింది. దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే సవరించుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 11వ తేదీ నుంచి 14న మధ్యాహ్నం 2 గంటల వరకు సవరణలకు అవకాశం కల్పించింది. 

కాగా, నీట్ యూజీ పరీక్షను సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదటిసారిగా నీట్ పరీక్షను పదమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ భాషల్లో నీట్ పరీక్ష రాసే అవకాశం ఉంది.  

Also Read: Mains 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా.. 8 మందికి వంద పర్సంటైల్..

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget