అన్వేషించండి

NEET-JEE 2022 Dates: జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు - సీబీఎస్‌ఈ విద్యార్థులకు హ్యాపీ

విద్యార్థుల అభ్యర్థనను ఎన్‌టీఏ మన్నించింది. సీబీఎస్‌ఈ పరీక్షలతో క్లాష్ అవ్వకుండా జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ మార్చేసింది.

సీబీఎస్‌ఈ పరీక్షల రోజునే జేఈఈ మెయిన్ పరీక్ష లేకుండా షెడ్యూల్‌లో ఎన్టీఏ మార్పులు చేసింది. రెండు రోజులుగా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ రెండు పరీక్షలు ఒకే రోజు ఉంటే విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పాలని పెద్ద ఉద్యమమే చేశారు. సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి విన్నపాలు పంపించారు. 

విద్యార్థుల కోరికను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మన్నించి షెడ్యూల్‌ను సవరించింది. ఆ మార్పులు ఇలా ఉన్నాయి 

ఎగ్జామ్‌ సెషన్  గతంలో ప్రకటించిన పరీక్ష తేదీ మార్చిన తేదీ
జేఈఈ మెయిన్ సెషన్ -1 ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 జూన్ 20, 21, 22, 23, 24,25, 26, 27, 28, 29  
జేఈఈ మెయిన్ సెషన్ -2 మే 24, 25, 26, 27, 218, 29  జులై 21,22, 23, 24, 25, 26, 27, 28, 29, 30

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్స్‌ 2022 పరీక్ష ఈ నెలలోనే నిర్వహించాలని ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో ఉంది. అదే టైంలో సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా ఉండటంతో విద్యార్థల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. 

సీబీఎస్‌ఈ ఇంటర్‌  రెండో టెర్మ్‌ పరీక్షలను ఏప్రిల్‌ 26 నుంచి జూన్ 15 వరకు జరపనుంది. ఎన్టీఏ కూడా ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపైనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

ఈ రెండు పరీక్షలు ఒకే టైంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్రంమైన చర్చ నడిచింది. విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకు విన్నపాలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరారు. 

దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లారు. #PostponeJEEMain2022 హ్యాస్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఈ రెండు పరీక్షల మధ్య సరిపడా గ్యాప్‌ ఉండాలని కోరారు విద్యార్థులు. సీబీఎస్‌ఈ, ఎన్టీఏ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. 

ఇలాంటి కీలకమైన పరీక్షలను అధికారులు చాలా క్లిష్టతరం చేస్తున్నారని అందుకే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. కాస్త ఆలస్యమైతే పరీక్షలకు ఎలాంటి ముప్పు ఉండదని... ఇలా చేస్తే మాత్రం విద్యార్థులు పిచ్చెక్కిపోతారని అన్నారు. ఈ టెన్షన్‌లో మార్కులు రాకపోతే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు విద్యార్థులు. 

ఈ వివాదంపై ఫన్నీ ట్రోల్స్ కూడా నడిచాయి. సీరియస్‌గా నడుస్తున్న టాపిక్‌కు హాస్యం జోడించి సోషల్ మీడియాలో షేర్ చేశారు మరికొందరు విద్యార్థులు. 

జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబందించిన షెడ్యూల్‌ను గత నెలలోనే ఎన్టీఏ విడుదల చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే సీబీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. 

మొత్తానికి అందరి అభిప్రాయలు తీసుకున్న ఎన్టీఏ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ను పోస్ట్‌ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Embed widget