అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

General Knowledge: జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడిన సంవత్సరం ఏదో తెలుసా? - గోల్డెన్ అవర్ అంటే?

Today Gk And Current Affairs: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి జీకే, కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. నేటి జీకే ప్రశ్నలు ఇక్కడ చూడొచ్చు.

Today General Knowledge Questions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గ్రూప్‌ 2, డీఎస్సీ కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో గ్రూప్‌ 3, గ్రూప్‌-2, టెట్ కోసం సన్నద్ధమవుతున్నారు. బ్యాంకు, ఇతర జాతీయ పోటీ పరీక్షల కోసం రెడీ అవుతున్న వాళ్లు కోట్లలో ఉన్నారు. అలాంటి వారందరికీ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్‌ జీకే ఇక్కడ ఇస్తున్నాం.

1. బుర్ర కథ పితామహుడు షేక్ నాజర్ వలి యొక్క జీవిత చరిత్రను తెలిపే పుస్తకం పేరు?  పింజారీ
2. భరతనాట్య శిక్షణ కొరకు రుక్మిణీదేవి స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? కళాక్షేత్ర 
3. గౌతమ బుద్ధుని గత జన్మల గురించి తెలిపే కథలను ఏమంటారు? జాతక కథలు 
4. శస్త్ర చికిత్సల గురించి తెలిపే ప్రాచీన గ్రంథము ఏది? శుశృత సంహిత 
5. అంబేద్కర్ జీవిత చివరి దశలో స్వీకరించిన మతం పేరేమిటి? బౌద్ధమతం 
6. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ జ్యోతిబా పూలే చేసిన రచన పేరేమిటి? గులాంగిరి 
7. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే...... అనే కీర్తనను రచించిన వాగ్గేయకారుడు ఎవరు?  తాళ్లపాక అన్నమాచార్యులు 
8. జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడిన సంవత్సరం? 1993 
9. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేది?  2010 ఏప్రిల్ 1 
10. భూదాన ఉద్యమ పితామహుడుగా పేరుపొందిన ఆచార్య వినోబా భావే. అయితే ఈ ఉద్యమం ద్వారా మొదటగా భూమిని దానంగా పొందినది ఎవరు?  మైసయ్య 
11. ప్రథమ చికిత్స కు సంబంధించి గోల్డెన్ అవర్ అనగా?  ప్రమాదం జరిగిన మొదటి గంట 
12. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు కావలసిన కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు 
13. భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు?  రాజకుమారి అమృత కౌర్ 
14. దండియాత్రలో భాగంగా గాంధీజీ దండి అనే గ్రామమునకు చేరుకున్న రోజు? 1930 ఏప్రిల్ 6 
15. పాకిస్తాన్ అనే పేరును సూచించినది ఎవరు? చౌదరీ  రహ్మత్ ఆలీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Embed widget