By: ABP Desam | Updated at : 01 Aug 2022 06:12 AM (IST)
AP Inter Supplementary Exams 2022
ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి ఏడాది విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండో ఏడాది వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ పాత హాల్‌టికెట్ నెంబర్, లేదా ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ వివరాలు లేదా పేరు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. ఏపీలో ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Download Supplementary Hall Tickets 2022
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1,456 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. పరీక్షల్లో ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇదే..:
ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి 12 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ కింద పరీక్షలు జరుగనున్నాయి.
మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:
సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:

ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఆగస్టు 24న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఆగస్టు 26న నిర్వహిస్తారు. ఆయాతేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది.

NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్, చివరితేది ఇదే!
CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న పరీక్ష!
TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు
BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్లో బీజేపీ వ్యూహం ఫలించేనా?
Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం
Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా
Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!