అన్వేషించండి

Warangal: ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిపై పీడీయాక్ట్, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ

ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు.

వరంగల్ : ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని యువతి యువకులను మోసం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలేం చెందిన డాకురి భిక్షం పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ నిందితుడిని ఖమ్మం కారాగారానికి అప్పగించారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కారాగారానికి తరలించారు.

పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు మరో ముగ్గురు నిందితులతో కల్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని చదువుకున్న యువతి యువకులను మోసం చేసి వారి నుండి లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడిన సంఘటనలో నిందితుడుని గతంలో వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపైచట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

వ్యభిచారం ముసుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు కిలేడీలు అరెస్ట్ 
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేయగా మరొ నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుండి పోలీసులు 8వేల నాలుగు వందల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్రన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్లడించారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్, పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలతో కల్సి ఒక ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు కిలాడీ లేడీలు బస్టేషన్లలో బస్ స్టేషన్లో అమాయకులైన యువకులను తమ సైగలతో వారిని ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారితోపాటు ఆ విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ నగర పరిసర గ్రామాలలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆ ముఠా లోని మహిళలకు విజయ్ కుమార్ కు ఫోన్ ద్వారా రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయ్ కిలాడీ లేడీలు ఉన్న ప్రాంతానికి చేరుకోని వారితో ఉన్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.

ఈ విధంగా ఈ ముఠా మామునూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయినవి ఈ రెండు కేసులలో 20 వేల రూపాయల నగదు ఒక సెల్ ఫోను దోపిడీ చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ధర్మారం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 3000 నగదు మరియు 2000 రూపాయల విలువ గల ఫోన్ లను బలవంతంగా ఎత్తుకెళ్లారు. సోమవారం మామునూరు సిఐ క్రాంతి కుమార్ గారు తన యొక్క సిబ్బందితో సదరు ముగ్గురు మహిళ నిందితురాళ్ళను రాంగోపాలపురం వద్ద అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసిపి నరేష్ కుమార్, ఇన్సెస్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్.ఐ. రాజేష్ రెడ్డి, కానిస్టేబుల్లు సర్థార్పోషా, రోజులను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget