అన్వేషించండి

Vizianagaram Kidnap: కారు నెట్టాలని సాయం కోరి సినీఫక్కీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్

విజయనగరం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని కిడ్నాప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కారు నెట్టాలని సాయం కోరి యువకుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ యువకుడిని కిడ్నాప్‌ శుక్రవారం కలకలం రేపింది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన యువకుడిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. యువకుడిని కారులో ఎక్కించారు. అతని తలపై బలంగా కొట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులను రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు. యువకుడిని రహస్య ప్రదేశంలో ఉంచేందుకు ప్రయత్నించగా, యువకుడు కేకలు వేయడంతో స్థానికులు కిడ్నాపర్లను వెంబడించారు. ఈక్రమంలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెర్లాం మండలంలోని కూనాయవలసకు ఈశ్వరరావు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

సాయం కోరి కిడ్నాప్ 

కోవిడ్‌తో కారణంగా గత రెండేళ్లుగా ఈశ్వరరావు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజూలానే మార్నింగ్‌ వాకింగ్‌కు రాజాం–రామభద్రపురం మెయిన్ రోడ్డుకు శుక్రవారం వెళ్లారు. కూనాయవలస పెట్రోల్‌ బంక్‌ దగ్గర్లో ఓ కారు ఆగిఉంది. కారు ఆగిపోయింది సాయం చేయాలని ఈశ్వరరావును ఓ వ్యక్తి కోరారు. కారు నెట్టేందుకు ఈశ్వరరావు ప్రయత్నించగా కారులో ఉన్న మరోవ్యక్తి దిగి ఈశ్వరరావు తలపై బలంగా కొట్టాడు. మరో ఇద్దరు కలిసి కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి కారులో బలవంతంగా ఎక్కించారు. కారులో ఈశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంటికి ఫోన్‌ చేసి రూ.50 లక్షలు తెవాలని యువకుడ్ని బెదిరించారు. లేదంటే అతని కళ్లు, కిడ్నీలు, ఇతర అవయవాలు అమ్మేస్తామని బెదిరించారు. కారులో యువకుడిని ధర్మవరం వరకు తీసుకెళ్లారు. అక్కడ ఓ రహస్య ప్రదేశంలో బంధించేందుకు ప్రయత్నించగా ఈశ్వరరావు గట్టిగా కేకలు వేశారు. అటుగా వెళ్తున్న ధర్మవరం గ్రామస్తులు అది గమనించి దుండగులలో ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై ఎస్‌.కోట పోలీసులకు సమాచారం ఇచ్చి కిడ్నాపర్లను అప్పగించారు. గాయపడిన యువకుడిని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. 

స్వగ్రామం వ్యక్తి ప్రమేయం..!

ఈశ్వరరావు ఫిర్యాదుతో ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌ అయిన తెర్లాం మండలానికి కేసును బదిలీ చేశారు పోలీసులు. కిడ్నాపర్లు నలుగురిలో ముగ్గురు ఎస్‌.కోట మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు రేవళ్లపాలెం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు ఎస్‌.కోటకు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి ధర్మవరంలో నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. వీళ్లు ప్రతి రోజూ మద్యం సేవించి ప్లాంట్‌లోనే ఉంటారని ధర్మవరం గ్రామస్తులు అంటున్నారు. ఎవరైనా సుఫారీ ఇస్తే యువకులు ఈ పనిచేశారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కూనాయవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమోయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget