అన్వేషించండి

UP Bus Accident: యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం

UP Bus Accident: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ ప్రెస్ వే పై స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముఖ్యమంత్రి యోగి మృతులకు పరిహారం ప్రకటించి, చికిత్సకు ఆదేశించారు.

UP Bus Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రేటర్‌ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై స్లీపర్ బస్సుకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఒక స్లీపర్ టూరిస్ట్ బస్సులో మంటలు చేరాయి. ఒక మహిళతో సహా 9 మంది సజీవ దహనం కాగా, పలువురు గాయపడ్డారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. 

షార్ట్ సర్క్యూట్ కారణంగా

పోలీసు అధికారుల ప్రకారం.. బస్సులోని ఎయిర్ కండిషనింగ్ లో పేలుడు సంభవించి ఇంజిన్‌లోని లూబ్రికేటింగ్ ఆయిల్ మండి, మంటలు వేగంగా వ్యాపించాయని ప్రాథమిక విచారణలో నిర్థారించారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు తెలిపారు. అయితే, ప్రాథమిక నివేదికల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండొచ్చని తెలుస్తోంది. నోయిడా నుండి ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబాకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణిస్తున్న బస్సులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. బస్సు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే, ఫైర్ ఫైటర్స్, జేవార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సీఎం యోగి విచారం వ్యక్తం 

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. 

Also Read: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు

"నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో తలుపు బాదారు. నేను మేల్కొనేసరికి, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో జనం చేరారు. నేను నా వస్తువులేవీ తీసుకోలేదు; కనీసం బూట్లు కూడా వేసుకోలేదు. నా ఫోన్ పట్టుకుని బయటకు వచ్చేశాను. చివరికి ఎవరో నన్ను బయటకు లాగారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అంతా పొగతో నిండిపోయింది, బయటకు రావడం చాలా కష్టమైంది" అని ఒక ప్రయాణికుడు తెలిపారు. 

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ - అనర్హత వేటు ఖరారు - ఖైరతాబాద్‌కి ఉపఎన్నికలే!

Frequently Asked Questions

ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎలా స్పందించారు?

సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
IAF Officer Honeytrap: పాక్ గూఢచారి హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఒక్కో నగ్న చిత్రానికి ఒక్కొక్కటిగా సైనిక రహస్యాలు లీక్!
పాక్ గూఢచారి హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఒక్కో నగ్న చిత్రానికి ఒక్కొక్కటిగా సైనిక రహస్యాలు లీక్!
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget