అన్వేషించండి

Hyderabad Tragedy: రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం

Ramnagar Ganesh Aagaman Celebrations | హైదరాబాద్‌లోని రాంనగర్‌లో గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి భారీ డీజే, సెట్టింగ్ ఏర్పాటు చేయగా.. ఇందులో పాల్గొన్న యువకుడు మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతిని ధృవీకరించారు.

Tragedy in Hyderabad Ramnagar Ganesh Aagaman Celebrations | హైదరాబాద్: రామ్‌నగర్ గణేష్ ఆగమన్ వేడుకల్లో భారీగా బాణసంచా కాలుస్తూ, డీజే హోరు మధ్య జరిగిన తొక్కిసలాటలో బద్రీనాథ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

హైదరాబాద్ లోని వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన గణేష్ ఆగామన్ (ఆగమన) ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. రాంనగర్ చౌరస్తాలో 'శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలించేందుకు భారీ సెట్టింగ్‌లు, డీజే శబ్దాలు, సాంస్కృతిక నృత్యాలతో కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న 18 సంవత్సరాల ఒక యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయాడు. మిగతా భక్తులు అతడ్ని గమనించక తొక్కుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది.


Hyderabad Tragedy: రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం

యువకుడు బద్రీనాథ్ కిందపడిపోవడం గమనించిన స్థానికులు డ్యాన్స్ చేస్తున్న వారికి విషయం తెలిపినప్పటికీ, వారు అతడిని పక్కకు పడవేసి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి, అంబులెన్స్ లో ఆ యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు యువకుడు అప్పటికే గుండెపోటుతో (Heart Attack) మృతి చెందినట్లు నిర్ధారించారు.


Hyderabad Tragedy: రాంనగర్‌లో గణేష్ ఆగమన్ లో తొక్కిసలాట ! బద్రీనాథ్ అనే యువకుడి మృతితో విషాదం

మృతి చెందిన యువకుడి వివరాలు ఇంకా తెలియరాలేదని వారసిగూడ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు, మృతుడి గుర్తింపు కోసం విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనతో రామ్‌నగర్‌లో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !

గణేష్ విగ్రహం తీసుకురావడానికి ఇంత హంగామా, ఆర్బాటాలు, డీజేలు అవసరమా.. ప్రశాంతంగా తీసుకెళ్లవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పైగా ఓ యువకుడు కింద పడిపోయాడని చెప్పినా వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందని మండిపడుతున్నారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వారి కుటుంబాలకు తీరని ఆవేదన మిగిల్చిన వారవుతారని అధికారులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

ఈ వేడుకలను ఎవరు నిర్వహించారు?

రాంనగర్ చౌరస్తాలో 'శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఈ గణేష్ ఆగమన్ వేడుకలు నిర్వహించబడ్డాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget