అన్వేషించండి
Hyderabad News: మద్యం మత్తులో చోరీకి యత్నించాడు - పారిపోతూ ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు, భాగ్యనగరంలో ఘటన
Crime News: ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. ఫ్లైఓవర్ వంతెన వద్ద చోరీ చేస్తుండగా స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో పట్టుకుంటారని భయపడి వంతెన పైనుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Thief Jumped From The Top Of The Flyover: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో (Amberpet) ఓ దొంగ తనను పట్టుకుంటారని భయపడి ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకాడు. మద్యం మత్తులో ఉన్న దొంగ నిర్మాణంలో ఉన్న పైవంతెన వద్ద సామాగ్రి చోరీ చేశాడు. దీన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో తనను పట్టుకుంటారనే భయంతో ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను ఆస్పత్రికి తరలించారు. చోరీకి యత్నించిన వ్యక్తి ఫలక్‌నుమాకు చెందిన రాములుగా గుర్తించారు.
Also Read: Hyderabad Crime News: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మికం
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion