అన్వేషించండి

Suryapet Crime : క్రూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి, మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం

Suryapet Crime : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని మూడ్రోజుల పాటు బంధించి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారో కొందరు యువకులు. నిందితుల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.

Suryapet Crime : సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణ ఘటన జరిగింది. కూల్ డ్రింక్ మత్తు మందు కలిసి ఓ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. మూడు రోజుల పాటు యువతిని బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు. యువకుల నుంచి తప్పించుకున్న యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన యువతికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడిగా తెలుస్తోంది. 

టీఆర్ఎస్ కౌన్సిలర్ కొడుకు 

ఓ యువతిపై ఇద్దరు కామాంధులు మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. దేశంలో మహిళలపై, ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు నిర్భయ లాంటి ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మహిళలపై మృగాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.  ఇద్దరు మృగాల క్రూరత్వానికి ఓ యువతి మూడు రోజుల పాటు విలవిల్లాడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు యువకులు ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కోదాడ పట్టణానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఖాజా కొడుకు గౌస్ , సాయిరాం రెడ్డి అనే ఇద్దరు యువకులు ఓ యువతి రోడ్డుపై వెళుతుంటే బలవంతంగా ఆటోలో లాక్కెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి మూడు రోజులుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మృగాల పైచాచికత్వం నుంచి తప్పించుకున్న యువతి జరిగిన దారుణాన్ని బంధువులకు తెలపడంతో వారు కోదాడ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. 

Also Read : KTR On Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ కౌంటర్, ఆ కర్మ పట్టలేదని ఘాటు వ్యాఖ్యలు

విచారణ సాఫీగా సాగేనా

బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతికి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుమారుడు కావడంతో పోలీసుల విచారణ సాఫీగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కోదాడ పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget