అన్వేషించండి

Kadapa Crime News: పులివెందులో మంచం కింద పేలిన జిలెటిన్ స్టిక్‌- వీఆర్‌ఏ ప్రాణం తీసిన ప్రత్యర్థులు

Pulivendula: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. సినిమా స్టైల్‌లో మంచం కింద బాంబు పేల్చి ప్రభుత్వ అధికారి ప్రాణాలు తీసిన ప్రత్యర్థులు

Andhra Pradesh Crime News: మంచం కింద జిలెటిన్ స్టిక్‌ పేల్చి వ్యక్తి దారుణ హత్య కడప జిల్లాలో కలకలం రేపింది. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రించే టైంలో ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన పడుకున్న మంచ కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశారు. 

అదే మంచంపై నిద్రిస్తున్న నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ హత్యకు బాబు అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నామని పులివెందుల డిఎస్పీ వెల్లడించారు. 

నరసింహ ఇంటికి సమీపంలో ఉన్న రమేష్ ఇంటి వద్ద నుంచి బ్యాటరీ గన్ ద్వారా జిలెటిన్ స్టిక్ అమర్చిన డిటోనేటర్‌ను మంచం కింద పడేలా షూట్ చేశారు. ఈ దుర్ఘటనలో నరసింహ ఆయన భార్యకు తీవ్ర గాయలు అయ్యాయి. చికిత్సకు తరలిస్తుంటే నరసింహ మార్గ మధ్యలోనే చనిపోయాడు. 

హత్య చేయడానికి ఉపయోగించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడ లభించాయని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయంపై కూడా దర్యాప్తు సాగుతోంది. బైరటీస్ గనుల్లో పని చేస్తున్న బాబు అక్కడి నుంచే వాటిని తీసుకొని వచ్చే అవకాశం ఉందంటన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా పోలీసులు భావిస్తున్నారు. ఇలా విచ్చలవడిగా ఎవరికి వాళ్లు తీసుకనేందుకు ఎలా వీలుపడుతుందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. పేలుడు పదార్థాలు ఎక్కడ లభించాయో తెలుసుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Embed widget